//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణ లో ఎవరు గెలుస్తారో తేల్చి చెప్పిన లగడపాటి సర్వే ....షాక్ లో రాజకీయ పార్టీలు

Category : politics

రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎన్నికల హడావిడి మొదలైంది . ప్రచారాలు , సభలతో నేతలు బిజీ బిజీ గా గడిపేస్తున్నారు . వచ్చే సార్వత్రిక ఎన్నికలకి సమయం దగ్గరపడడం తో నేతలు వలసల రాజకీయం మొదలుపెట్టారు . రోజు రోజుకి మారుతున్నా మారుతున్నా రాజకీయ సమీకరణలతో వచ్చే ఎన్నికలో ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం గా మారింది .

ఇక పొతే ముఖ్యంగా కెసిఆర్ అనూహ్య రీతిలో శాసన సభని రద్దు చేసి , ముందస్తు ఎన్నికలకి సిద్దమౌతుండడం తో తెలంగాణ లో రాజకీయ మరింత వేడెక్కింది . దీనితో ఇప్పుడు అందరి చూపు తెలంగాణ పైనే ఉంది . తెలంగాణ లో సీఎం కెసిఆర్ ని గద్దె దించటానికి , అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి .

ఇక పొతే ఇలాంటి పరిస్థితులలో ఆంధ్రా ఆక్టోపస్ గా పిలవబడే లగపాటి రాజగోపాల్ రెడ్డి ,తెలంగాణ లో నిర్వహించిన ఒక సర్వే బయట ఇప్పుడు హల్ చల్ చేస్తుంది . ఈ సర్వే లెక్కలని ఒక సారి చూస్తే ...తెలంగాణ లో మళ్ళీ సీఎం కెసిఆర్ కే పట్టం కట్టబోతున్నారని తెలుస్తుంది . సర్వే ప్రకారం 119 నియోజక వర్గాలు ఉన్న తెలంగాణ లో 92 స్థానాల్లో తెరాస విజయకేతనం ఎగురవేస్తుందని తెలుస్తుంది .అలాగే కాంగ్రెస్ 15 స్థానాలకే పరిమితం అవుతుందని సమాచారం . ఫైనల్ గా ఈ సర్వే ప్రకారం తెలంగాణ లో కెసిఆర్ కి తిరుగులేదని వెల్లడైంది .

Related News