//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విద్యార్ధితో లేడి టీచర్ లైంగిక చర్య

Category : world

విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచి విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ టీచర్ తప్పుడు దారిలో వెళ్లి తప్పుడు పని చేసింది. ఆదర్శంగా ఉండాల్సిన తానే తలదించుకునే పనికి పాల్పడింది. అమెరికాలోని లోవాలో ఉన్న ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న టిఫ్ఫానీ మారీ రాన్‌విలర్ ఒబ్లాండర్ స్కూల్లో 18 ఏళ్ల వయసున్న పురుష విద్యార్థిలో పలుసార్లు లైంగిక చర్యలో పాల్గొంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి బయటపడడంతో నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. చార్లెస్ సిటీ మిడిల్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పని చేసిందని, విషయం బయటపడడంతో నిందితురాలిని విధుల నుంచి తొలగించారని తెలిపారు.

Related News