//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజ్యసభ నుంచి కేవీపి సస్పెన్షన్‌

Category : politics

రాజ్యసభ నుంచి కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు సస్పెన్షన్ అయ్యారు.

కేవీపీని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఒకరోజు సస్పెండ్ చేశారు. రాజ్యసభ లో బడ్జెట్ ప్రవేస పెట్టినప్పట్టి నుండి కెవిపి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీ పార్లమెంటు బయట, రాజ్యసభ లోపల ఆందోళన నిర్వహిస్తున్నారు.

రాజ్యసభలో ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపారు. దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కేవీపీపై ఒకరోజు సస్పెన్షన్ వేటు వేశారు.