//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అర్జెంటీనా ఓటమి పై కేటీఆర్ స్పందన..!

Category : sports

రష్యాలో జరుగుతున్న పీఫా వరల్డ్ కప్ తొలి నాకౌట్ పోటీలో జర్మనీతో తలపడిన అర్జెంటీనా ఓడిపోవడంపై తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మ్యాచ్ ని ప్రపంచకప్ క్లాసిక్ గా అభివర్ణించిన ఆయన, 90 నిమిషాల్లో 7 గోల్స్, 8 ఎల్లో కార్డులు జారీ కావడాన్ని గుర్తు చేశారు.

ఈ మ్యాచ్ లో తీవ్రంగా శ్రమించిన 31 ఏళ్ల లిమోనెల్ మెస్సీ తన జట్టును విజయ తీరాలకు చేర్చడంలో విఫలం కావడంతో అతనికి దాదాపు ఇదే ఆఖరి ఫుట్ బాల్ ప్రపంచకప్ కావచ్చు.

కాగా, కేటీఆర్ ఓ ట్వీట్ చేస్తూ, "అందుకే ఈ ఆట ఎంతో ప్రత్యేకం. 90 నిమిషాలు, 7 గోల్స్ అండ్ 8 ఎల్లో కార్డ్స్, మరో ఫిఫా ప్రపంచకప్ క్లాసిక్" అని వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్ లో 4 - 3 తేడాతో అర్జెంటీనా ఓడిపోయింది.