Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శంషాబాద్ చేరిన జవాను క్రిష్ణారెడ్డి పార్ధివ దేహం

Posted 3 months ago | Category : national

ఆర్మీ జవాను తల్లెపురెడ్డి క్రిష్ణారెడ్డి(21) పార్ధివ దేహం శుక్రవారం శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకుంది. జమ్ము కశ్మీర్లోని నౌశిరాలోని పూంచ్ సెక్టర్లో గురువారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో క్రిష్ణారెడ్డి అమరులయ్యారు. క్రిష్ణారెడ్డి స్వస్థలం ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఒబుళాపురం గ్రామం. పోలీసులు విమానాశ్రయంలో క్రిష్ణారెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్మీ అధికారులు తల్లెపురెడ్డి క్రిష్ణారెడ్డి మృతదేహాన్ని స్వగ్రామనానికి తరలించారు.

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 3 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే