కేరళలో కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి ఎందరో నిరాశ్రయులయ్యారు. 168 మంది మృత్యువాత పడ్డారు. వారసపెట్టుకొని ఇళ్ళన్నీ నీళ్ళలో కొట్టుకుపోవడంతో తిండి తప్పలు లేక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు కేరళ వాసులు . టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల వారికి తనవంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కి మూడు లక్షల విరాళం అందించారు . కేరళ ప్రజల జీవితాలను పునర్నిర్మించడం మరియు అందమైన రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు వారికి సపోర్ట్‌గా నిలబడాలని కొరటాల పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేరళ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. మొత్తం 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒక్క కాసర్‌ఘడ్ జిల్లాలో మాత్రం రెడ్ అలర్ట్ ప్రకటించలేదు. ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం కూడా సమీక్షిస్తుంది.
కేరళకి రూ.3లక్షల విరాళమిచ్చిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్
Related News
-
కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కి రానున్న ...అజిత్ ‘విశ్వాసం’
-
దర్శకుడు కోడి రామకృష్ణకు తీవ్ర అస్వస్థత
-
ప్రియమణి హీరోయిన్ గా 'సిరివెన్నెల'....ఫుల్ లెంగ్త్ థ్రిల్లర్
-
తమిళ్ సూపర్ హిట్ మూవీ రీమేక్ ''రాచ్చసన్'' లో ...బెల్లంకొండ శ్రీనివాస్
-
త్రివిక్రమ్ సినిమాకి డైలాగ్స్ రాసే అంత లేదు నాకు ...' జబర్దస్త్ ఆది'
-
హీరో నేనే,విలన్.. కూడా నేనే ... "నాని 25 వ సినిమా'
-
ఎస్.ఎస్ రాజమౌళి కుటుంబం నుంచి కొత్త హీరో లాంచ్ ...
-
పుల్వామాలో ఉగ్ర వేట ... కొనసాగుతున్న కాల్పులు
-
తన భార్య అర్ధ నగ్న ఫోటో పోస్ట్ చేసిన నటుడు..ఆ పోస్ట్ పై నెటిజన్ల ట్రోల్స్
-
అమర జవాన్ల కుటుంబాలకు విజయ్ దేవరకొండ సాయం ... విజయ్ బాటలో ఫ్యాన్స్
-
నటుడు జీవి ప్రకాష్ 'జెయిల్’ ..?