//single page style gallary page

Kollywood star director Murugadoss has made a shocking comment on ... Lady Superstar Nani Tara

Category : movies

Click here to read this article in Telugu

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన.... లేడీ సూపర్ స్టార్ నయన తార

దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నయయతార ప్రస్తుతం తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తో పాటు తమిళ్ లో స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న ‘దర్భార్’సినిమాలో నటిస్తుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘చంద్రముఖి’సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇదే నయనతార తొలి సినిమా..ఆ తర్వాత ‘గజిని’సినిమాతో కుర్రాళ్ల మనసు దోచింది. కొంత మంది హీరో, హీరోయిన్ల కెరీర్ లో ఈ సినిమా చేయడం వల్ల నా ఇమేజ్ దెబ్బతిన్నదని బాధపడ్డరోజులు..ఇంత మంచి హిట్ సినిమా మిస్ అయ్యామని బాధపడ్డ రోజూలూ ఉన్నాయి.

తాజాగా దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఓ సినిమా విషయంలో అలానే ఫీల్ అవుతోంది. తన కెరీర్ లో 'గజిని' సినిమా చేయడం ఒక చెత్త నిర్ణయమని చెప్పింది. చంద్రముఖి తర్వాత మురుగదాస్, సూర్య కాంబినేషన్ లోవచ్చిన ‘గజిని’సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఆసిన్.. నయన్ సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. తను పోషించిన పాత్రపై నయన్ కొన్ని కామెంట్లు చేసింది. తనకు నెరేషన్ ఇచ్చిన పాత్రకు స్క్రీన్ పై కనిపించిన పాత్రకు చాలా తేడా ఉందని ఆరోపించింది. నా పాత్ర విషయంలో మురుగదాస్ చెప్పింది ఒకటి..చేసింది ఒకటని ఓ ఇంటర్వ్యూ లో చెప్పి బాధ పడినట్లు సమాచారం. ఈ సినిమా అనుభవం తరువాత పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్త పడ్డట్లు చెప్పుకొచ్చింది. అయితే రజినీతో నటించిన చంద్రముఖి లో తన పాత్ర చిన్నదైనా మంచి పేరు వచ్చిందని..శివకాశి లో ఒక్క పాటలో నటించినందుకే ఎంతో పేరు వచ్చిందని మంచి గుర్తింపు తెచ్చాయని తెలిపింది నయనతార.

Nayyatara who is the star hero of the south is currently working in Telugu film 'Syira Narasinhareddi' starring Megastar Chiranjeevi. The film is starring in the Tamil film 'Murugadas' starring Rajinikanth's 'Dharbarsinima'. In the past, the combination of 'Chandramukhi' has come to know. This is the first film of Nayantara. Some of the heroes and heroines of this film are doing this movie because my image is damaged that day .. the good hit movie is missed.

Freshly starring heroine Nayanatara is also feeling like a movie. It is a bad decision to make 'Ghazini' in his career. After Chandramukhi, Murugadoss appeared to be the main heroine of Asin as the main heroine in 'Ghajini' in Cinematography. Nayan made some comments on the role he played. He claimed that the role played by Neru was very different from the character appearing on the screen. One thing Murugadas said in my role is the information that has been reported in one interview. After the film's experience, it has been cautious about the selection of characters. However, in the movie Chandranmukhi starring Rajinikanth, his character has been a good name but it is very good that Shivakashi has come up with a good song.