ఐపీఎల్ లో భాగంగా రాత్రి జరిగిన మ్యాచ్ లోకోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బేంగళూరు పోటీ పడ్డాయి. మొదటగా బ్యాటింగ్ చేసిన రాయల్స్ మొత్తం 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులుచేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన కోల్ కత్తా నైట్ రైడర్స్ ఏడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యన్ని ఛేదించింది. ఈ
బెంగళూరు నిర్ణయయించిన 177 పరుగుల టార్గెట్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్స్ అలవొకగా ఛేదించారు. కోల్‌కతా నైట్‌రైడర్స్ మొదటిలోనే పరుగుల వరద పారించారు. కోల్‌కతా బ్యాట్స్‌మెన్ సునీల్ నరైన్ 19 బంతుల్లో 50 పరుగులు, నితీశ్ రాణా 25 బంతుల్లో 34 పరుగులు చేశారు. దినేశ్ కార్తీక్ 29 బంతుల్లో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సునీల్ నరైన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కి ఎంపిక అయ్యారు.