Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత పర్యటనలో భూటాన్‌ రాజు

Posted 3 months ago | Category : national

మూడు దేశాల కూడలి డోక్లామ్‌ వివాదం సద్దుమణిగిన తరువాత తొలిసారిగా భూటాన్‌ రాజు..భారత్‌లో పర్యటిస్తున్నారు. రాజు జిగ్మె ఖేసర్‌ నమ్‌గైల్‌ వాంగ్‌చుక్‌, ఆయన భార్య జెత్సున్‌ పెమా వాంగ్‌చుక్‌, వారి కుమారుడు జిగ్మె నమ్‌గైల్‌ వాంగ్‌చుక్‌లు నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం భారత్‌లో అడుగుపెట్టారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ వారికి ఘనస్వాగతం పలికారు. రాజు కుటుంబం బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీలతో భేటీ అవుతారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తోనూ భేటీ కానున్నారుఈ పర్యటనను పురస్కరించుకుని భూటాన్‌ రాజు ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్ని మరోస్థాయికి తీసుకెళ్లేందుకు ఈ పర్యటన ఉపయో గపడనుందని ఆ ప్రకటన పేర్కొంది. భారత్‌, భూటాన్‌ల మధ్య స్నేహానికి పరస్పర నమ్మకమే పునాది అని వ్యాఖ్యానించారు. భూటాన్‌లో 1416 మెగావాట్ల సామర్థ్యమున్న మూడు జలవిద్యుత్తు ప్రాజెక్టులను భారత్‌ నిర్మించిన సంగతి తెలిసిందే.అక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్తులో ముప్పావు శాతం భారత్‌కు తిరిగి సరఫరా అవుతోంది. భూటాన్‌కు భారత్‌ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా..2016లో ఇరు దేశాల మధ్య వాణిజ్య విలువ రూ.8723 కోట్లుగా నమోదైంది.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !