//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఐపీఎల్ నేటి హీరో ... సన్ రైజర్స్ కేన్ విలియమ్ సన్

Category : sports

59 బంతుల్లో 89 పరుగులు, అందులో అయిదు సిక్సర్లు, ఆరు బౌండరీలు, కొంచెంలో సెంచరీ మిస్ అయిన న్యూజిలాండ్ ఆటగాడు, సన్ రైజర్స్ విజయంలో ప్రధాన భూమిక పోషించిన కేన్ విలియమ్స్ .నిస్సందేహంగా ఈ నాటి ఐపీఎల్ హీరో.కోచ్ టామ్ మూడి పేర్కొన్నట్లు కేన్ విలియమ్ సన్ ఒక ప్రభావశక్తి. తాను ఆడుతున్న టీమ్ గెలుపు ఓటములను నిర్దేశించగల ప్రతిభావంతుడు. నిన్న విలియమ్ సన్ ఆట చూసిన వారెవ్వరయినా, మూడీ చెప్పినది నిజమని అంగీకరించక తప్పదు.