కేదార్నాథ్లో ప్రస్తుతం తాము చేపట్టిన అభివృద్ధి పనుల ద్వారా తీర్థ క్షేత్రం ఎలా ఉండాలో తాము చూపిస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ప్రజలకు సేవ చేయడమే ఆ పరమాత్ముడికి సేవ చేయడమని ఆయన చెప్పారు. కేదార్నాథ్లో పర్యటిస్తున్నమోడీ అక్కడ జరిగిన సభలో మాట్లాడుతూ నేటినుంచి గుజరాత్లో నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని అన్నారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.