//single page style gallary page

KCR the gentleman He is a great man. KCR to Jagan Comments

Category : politics state

Click here to read this article in Telugu

కేసీఆర్ ది పెద్దమనసు ఆయన చాలా గొప్పవాడు.కేసీఆర్ కు జగన్ కితాబు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున సభలో చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది.సభ ప్రారంభం కాగానే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సిఎం జగన్ ఎందుకు వెళ్లారని తెలుగుదేశం ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్న సభలో కేసీఆర్ కు ప్రశంశల వర్షం కురిసే దాకా వెళ్ళింది.తాను వెళ్లకున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యేదని చెప్పిన జగన్ తాను చేసిన పనిని సమర్ధించుకుని మాట్లాడారు.ఇక కేసీఆర్ ఔదార్యం గొప్పదని చెప్పి సభా ముఖంగా ఆయన తెలంగాణా సీఎం కేసీఆర్ కు కితాబిచ్చారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళుతున్న జగన్ తన వైఖరిని సమర్థించుకుంటూనే తెలంగాణ సిఎం కెసిఆర్ ను ప్రశంసించారు.

పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు కొనసాగించడానికి,తాను తెలంగాణకు వెళ్ళానన్నారు జగన్.వాస్తవానికి గోదావరి నది నీటిని నాగార్జునసాగర్ మరియు శ్రీశైలం ప్రాజెక్టులకు మళ్లించనున్నట్లు కెసిఆర్ చెప్పారు,ఇది కేవలం తెలంగాణ జిల్లాలకు మాత్రమే కాకుండా,రాయలసీమకు మరియు మరో నాలుగు ఆంధ్రప్రదేశ్ జిల్లాలకు మేలు చేకూర్చే నిర్ణయం కాబట్టి నేను కేసీఆర్ తో సఖ్యంగా ఉండాలని అనుకుంటున్నాను అని పేర్కొన్నారు.అంతే కాదు కేసీఆర్ గొప్పవాడు,ఆయనది చాలా పెద్ద మనసు అని జగన్ ప్రశంసించారు.ఏపీ రాష్ట్రప్రజల కోసం,ఏపీకి నీరు ఇవ్వటం కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకోవటానికి

బదులుగా,ఏపీకి ఇప్పుడు మేలు జరుగుతుంది అని సంతోషించటానికి బదులుగా విమర్శలు చేస్తారా అని టీడీపీపై మండిపడ్డారు జగన్. ఎగువ రాష్ట్రాలు ఒకదాని తరువాత ఒకటి ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నా,టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారభించినా అప్పుడు టీడీపీ ఏం చేసిందని ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తుంది అని మండిప డ్డారు.ఏపీ సీఎం జగన్ కేసీఆర్ ఉదార స్వభావంగల నాయకుడని ఏపీ అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారు. ఇక ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరిస్తామని చెప్పి కోర్టుల్లో తేల్చుకోవటానికి స్వస్థి చెప్తామని పేర్కొన్నారు జగన్.అంతకు ముందు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడారు.

గతంలో కెసిఆర్ ను జగన్ హిట్లర్ అని పిలిచారని,కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పాకిస్తాన్ అవుతుందని అన్నారు.మరి ఇప్పుడు కేసీఆర్ తో చెట్టాపట్టాలేసుకు తిరగటంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.నీటి వనరుల కేటాయింపు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పెద్ద సమస్య అని టిడిపి దీనికి పరిష్కారం చూపడానికి నిరంతరం ప్రయత్నించిందని పేర్కొన్నారు.మనకు సొంతంగా ఉన్న అవకాశాలను వదులుకుని పక్కవారి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడటం శ్రేయస్కరం కాదని చంద్రబాబు పేర్కొన్నాయి.ఇక దానికే జగన్ కేసీఆర్ ను మాగ్నానిమిటీ ని గురించి చెప్తూ అందరూ షాక్ అయ్యేలా పొగడ్తల వర్షం కురిపించారు.

Andhra Pradesh Assembly session on the first day of the budget session after the start of a very interesting discussion jarigindisabha kalesvaram project, the opening went to the TRS chief TDP legislators applauded the question to the House, KCR vellinditanu going to rain, making the start of the project's assets kalesvaram word of what she had done was justified Ladaruika KCR magnanimity of great, facing the congregation, saying, Telangana Chief KCR to the cuts. Going to the inauguration of the Kaleshwaram project , Jagan praised the Telangana CM KCR while defending his stance.

To maintain good relations with the neighboring states, he Telangana to the Godavari river water jaganvastavaniki traveled all over and municipal projects mallincanunnatlu KCR said, it is not only the districts of Telangana, Rayalaseema and Andhra Pradesh and another four districts, so I decided to bring hope to amicably with KCR Perkonnaruante that is not hosted by KCR great, ayanadi pics hailed as a very big mind. Appreciate KCR's efforts to provide water to the AP state , AP

Instead, it would be good now santosincataniki epiki would rather be criticized News on the said assets. While the upper states are building one after another, the TDP is in power at the time of the Kaleshwaram project started, we are now asked about what the TDP did. AAP CM Jagan KCR said that the leader of the liberal nature of the AP Assembly witness. He said that the disputes between the two states would be resolved in a friendly atmosphere and that they would settle down in the courts. The Opposition Leader Chandrababu Naidu spoke earlier.

He said that KCR was called Jagan Hitler in the past and that the state of Andhra Pradesh would become another Pakistan with the Kaleshwaram project. Water resource allocation Telugu states between the TDP solution to a big problem on its own, the chances of ending up on attempted perkonnarumanaku pakkavari relying on the kindness daksinyala advisable that the images of it perkonnayiika Chandrababu KCR as a shock to everyone to make magnanimiti said of the praise.