//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

KCR ప్రభుత్వం లో నెక్స్ట్ హోమ్ మినిస్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు....

Category : politics

KCR ప్రేత్యేక తెలంగాణ కోసం పోరాడిన వీరుడు. తనతో పాటు తన కుటుంభం కూడా తన వెన్నెంటే ఉండి ఆయనను ప్రోత్సహించారు. ఆ ఒక్క కారణంతో తెలంగాణ ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. అధికారం రాగానే తన కుటుంభం సభ్యులతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తన సన్నిహితులకు, నేతలకు మంచి పదవులను ఇచ్చి అభివృద్ధి పనులు చేయిస్తున్నాడు.

ఉద్యమ సమయంలో కెసిఆర్ కన్నా హరీష్ రావు అంటేనే ఫైర్ బ్రాండ్ అనే వారు. తన బుల్లెట్ లాంటి మాటలతో ఆంధ్ర నేతలనే హడలెత్తించే వాడు. మీడియా ముందు కూడా హరీష్ రావే హైలట్ గా నిలిచే వాడు. అలాంటి హరీష్ రావు ఈ మధ్య మీడియా ముందు కనపడుటలేదు. దీనికి కారణం కెసిఆర్ KTR కి ఐటీ మినిస్టర్ పదవిచ్చి ఏంతో హైప్ ని తీసుకొచ్చాడు.కానీ హరీష్ రావు ని ఉన్నట్టుండి ఫేడ్ అవుట్ చేసారు. ఆ విషయంపై తెలంగాణ ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

కానీ హరీష్ రావు సన్నిహితులు, కొంత మంది కార్యకర్తలు తీవ్ర నిరాశ చెందారు. ఈ సారి కూడా కెసిఆర్ ప్రభుత్యం వస్తుందని తెలిసి హరీష్ రావు వర్గం తమ అభిమాన నాయకుడికి మంచి పదవి ఇవ్వాలని గట్టిగ కోరుకుంటున్నారు.

KCR కుండా అలోచించి ప్రస్తుతం హోమ్ మినిస్టర్ గా ఉన్న నాయిని నరసింహ రెడ్డి స్థానంలో తన మేనల్లుడైన హరీష్ రావు కు హోమ్ మినిస్టర్ పదవి కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే హోమ్ మినిస్టర్ పదవిలో ఉండేవారు మంచి ఫైర్ బ్రాండ్ ల ఉండాలంట. నాయిని నరసింహారెడ్డి కి వేరే ఏదైనా పదవిని ఇచ్చి, హరీష్ రావు కు హోమ్ మినిస్టర్ ఇవ్వనున్నట్లు సమాచారం.