Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

‘జై సింహా’సినిమాపై ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ రివ్యూ..!

Posted 12 days ago | Category : movies

నందమూరి బాలకృష్ణ హీరోగా.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జై సింహా’.. సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది.

బాలయ్య- నయనతార కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమాగా వస్తున్న ‘జై సింహా’కు చిరంతన్ భట్ అందించిన సంగీతం ఇప్పటికే అభిమానులను అలరించింది. ఈ సినిమాలో హరి ప్రియ, నటాషా దోషి కూడా హీరోయిన్లుగా నటించారు. 

‘జై సింహా’ సినిమాపై ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ రివ్యూ ఇచ్చాడు. ‘‘80ల కథకి, 90ల కథనం. గతిలేని కథ. గమనం లేని కథనం.వెరసి ఒక కలగూరగంప సినిమా "జై సింహ". నిరర్ధకమైన కథలోని అసంబద్ధమైన పాత్రలో బాలయ్య. ఎందుకు ఉన్నామో తెలీని హీరోయిన్లు ముగ్గురు. అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా!’’ అంటూ కత్తి మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.


రంగస్థలం టీజర్ వచ్చేస్తుంది....!

Posted 40 minutes ago | Category : movies

రంగస్థలం టీజర్ వచ్చేస్తుంది....!

భావన పెళ్లి వీడియో వైరల్...!

Posted 2 hours ago | Category : movies

భావన పెళ్లి వీడియో వైరల్...!

అలనాటి అందాల నటి కృష్ణకుమారి కన్నుమూత..!

Posted 5 hours ago | Category : movies

అలనాటి అందాల నటి కృష్ణకుమారి కన్నుమూత..!

ముఖ్యమంత్రిగా మహేష్..!

Posted 6 hours ago | Category : movies

ముఖ్యమంత్రిగా మహేష్..!

‘పద్మావత్’ సినిమా రివ్యూ

Posted 6 hours ago | Category : movies

‘పద్మావత్’ సినిమా రివ్యూ

జై సింహా 50 కోట్ల పబ్లిసిటీ..!

Posted 21 hours ago | Category : movies

జై సింహా 50 కోట్ల పబ్లిసిటీ..!

మరో దెబ్బ ఖాయమేనా !

Posted 21 hours ago | Category : movies

మరో దెబ్బ ఖాయమేనా !

హాలీవుడ్ కి రకుల్ అన్న !

Posted a day ago | Category : movies

హాలీవుడ్ కి రకుల్ అన్న !

ప్రభాస్,అనుష్కల స్టైల్ సేమ్ టు సేమ్..!

Posted a day ago | Category : movies

ప్రభాస్,అనుష్కల స్టైల్ సేమ్ టు సేమ్..!

వైరల్ అవుతున్న షారూక్ ఖాన్ ఫోటో..!

Posted a day ago | Category : movies

వైరల్ అవుతున్న షారూక్ ఖాన్ ఫోటో..!

రంగస్థలంలో రంగమ్మగా అనసూయ..!

Posted a day ago | Category : movies

రంగస్థలంలో రంగమ్మగా అనసూయ..!