Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్టూడియో నుండి పారిపోయిన కత్తి మహేష్...అసలు ఏమీ జరిగింది ?

Posted 14 days ago | Category : editorial

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై విమర్శలు, ఫ్యాన్స్‌పై చురకలు అంటిస్తూ ప్రతి నిత్యం వార్తల్లో నిలిచే సినీ క్రిటిక్ కత్తి మహేష్‌కు డైరక్టర్ వివేక్ చుక్కలు చూపించారు.

ఓ టీవీ లైవ్ షోలో కత్తిని నోరెత్తనీయని ప్రశ్నతో కట్టడి చేశాడు. అంతేగాకుండా ఆ షో నుంచి పారిపోయేలా ప్రశ్న వేశాడు. అంతే చేసేది లేక నోరెత్తక కత్తి లైవ్ షో నుంచి లేచి వెళ్లిపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే? కత్తి మహేష్- డైరక్టర్ వివేక్‌ల మధ్య జరిగిన లైవ్ షోలో.. పవన్ తరపున వివేక్ ఓ ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఐదు నిమిషాల పాటు మౌనం పాటించి కత్తి షో నుంచి వెళ్లిపోయాడు.

ఆ ప్రశ్న ఏమిటంటే? మీరు పవన్ గురించి మాట్లాడారు. ఆయన భార్య గురించి మాట్లాడారు. ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ గురించి మాట్లాడారు. పవన్ ఫ్యాన్స్ గురించి మాట్లాడారు. అంతటితో ఆగకుండా క్షుద్రపూజలు అంటగట్టారు. బూతులు తిట్టారు. పవన్‌కు అక్రమ సంబంధాలు ఆపాదించారు. గోత్రాలతో సహా అన్నీ మాట్లాడారు. ఇన్ని మాట్లాడారు. అయితే మీ గురించి.. మీ తల్లి గురించి తెలుసుకోవాలనుంది. మీ తల్లి గురించి ఓ రెండు నిమిషాలు మాట్లాడగలరా? అంటూ అడిగారు వివేక్. ఈ ప్రశ్నకు కత్తి తన తల్లి గురించి చెప్పనని స్పష్టం చేశాడు.

ఎన్నిసార్లు అడిగినా ఆ ప్రశ్నకు కత్తి మహేష్ బదులివ్వలేదు. తల్లి గురించి చెప్పేందుకు అంతగా వెనుకాడాల్సిన అవసరం ఏముందని వివేక్ ప్రశ్నించాడు. తల్లి గురించి చెప్పడమే కష్టమైందా? అసలు ఆమె గురించి చెప్పేందుకు జంకు ఎందుకు? అని అడిగారు. దేశంలో వున్న అందరి గురించి మాట్లాడుతున్న కత్తి గురించి.. అందరూ తెలుసుకోవాలనే ఆ ప్రశ్న వేశానని వివేక్ చెప్పుకొచ్చారు.

తల్లి గురించి దాయాల్సిన అవసరం ఏముందన్నారు. కత్తి తల్లి గురించి దాస్తే దాని వెనుక పెద్ద భయంకరమైన, దరిద్రమైన కథ వుందని అనుకోవచ్చా అని ప్రశ్నించారు. దేశంలో ఓ పౌరుడిగా తనకు కత్తి మహేష్ తల్లి గురించి తెలుసుకోవాలనుందని.. ఆ విషయాన్ని చెప్పాలని వివేక్ అడిగారు.

మీ అమ్మగారు గొప్పవారన్నదే తన అభిప్రాయమని.. ఆమె గురించి చెప్తే వినాల్సి వుందని వివేక్ అడిగారు. మీరు అందరినీ ప్రశ్నించవచ్చు. మీరు అందరి గురించి చెప్పొచ్చు. కానీ మిమ్మల్ని ఎవ్వరూ అడగకూడదా? అంటూ వివేక్ అడగారు. కానీ కత్తి మహేష్ మాత్రం నోరు విప్పకుండా లైవ్ షో నుంచి వెళ్లిపోయారు.

దీంతో వివేక్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి తల్లి అంటే ఎంతో గౌరవం. వారి తల్లి మంచి వారే అయ్యి ఉంటారు. అయితే అతనికి స్త్రీల పట్ల ఎంత గౌరవం ఉందొ తెలుసుకోవడానికి మాత్రమే ఆ ప్రశ్నను అడిగాను అని. అయితే అందుకు సమాధానం చెప్పకుండా ఆయన వెళ్లిపోవడం ఏమిటని తెలిపారు. అంతే కాకుండా తన తల్లి గురించే చెప్పుకోలేని వాడు సమాజం గురించి ఏం మాట్లాడతాడు. బయటివారి పర్సనల్స్ గురించి ఈయన అడగవచ్చు కానీ వేరే వాళ్లు మాత్రం అతన్ని ఏమి అడగకూడదు అనేలా ప్రవర్తిస్తున్నాడు అని వివేక్ తెలిపారు.


శాడిస్ట్ రాజేష్ కాదట.. శైలజా అట వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు !!

Posted 3 hours ago | Category : editorial

శాడిస్ట్ రాజేష్ కాదట.. శైలజా అట వెలుగులోకి వచ్చిన అసలు నిజాలు !!

ఎకరా సాగు చేస్తే రూ.15 లక్షలు : వ్యవసాయంలో ఇది నయా ట్రెండ్ గురూ

Posted a day ago | Category : editorial

ఎకరా సాగు చేస్తే రూ.15 లక్షలు : వ్యవసాయంలో ఇది నయా ట్రెండ్ గురూ

అపురూపమైన వస్తువని ఫ్రిజ్ లో పెట్టుకున్నారు.. అదేమిటో తెలిశాక 'యాక్' అన్నారు!

Posted a day ago | Category : editorial

అపురూపమైన వస్తువని ఫ్రిజ్ లో పెట్టుకున్నారు.. అదేమిటో తెలిశాక 'యాక్' అన్నారు!

గర్ల్స్.. మనం డేంజర్ లో ఉన్నాం.. నాకు జరిగినట్లు మీకు జరగకూడదు !

Posted 9 days ago | Category : editorial

గర్ల్స్.. మనం డేంజర్ లో ఉన్నాం.. నాకు జరిగినట్లు మీకు జరగకూడదు !

చెల్లి కోసం అన్న విటుడిగా మారాడు, అసలేమైంది అంటే ?

Posted 12 days ago | Category : editorial

చెల్లి కోసం అన్న విటుడిగా మారాడు, అసలేమైంది అంటే ?

కత్తి మహేష్ క్షుద్ర పూజల ప్రశ్నకి త్రివిక్రమ్ ఆన్సర్

Posted 13 days ago | Category : editorial

కత్తి మహేష్ క్షుద్ర పూజల ప్రశ్నకి త్రివిక్రమ్ ఆన్సర్

తరగతి గదిలోనే విద్యార్థిని మెడలో తాళి కట్టిన విద్యార్థి !

Posted 17 days ago | Category : editorial

తరగతి గదిలోనే విద్యార్థిని మెడలో తాళి కట్టిన విద్యార్థి !

కిమ్ నా అణు బటన్‌ నీ కంటే శక్తిమంతమైనది…

Posted 19 days ago | Category : editorial

కిమ్ నా అణు బటన్‌ నీ కంటే శక్తిమంతమైనది…

దుర్గమ్మ సన్నిధిలో తాంత్రిక పూజలు..!

Posted 19 days ago | Category : editorial

దుర్గమ్మ సన్నిధిలో తాంత్రిక పూజలు..!

అక్కడ పుట్టుమచ్చ ఉంటె జీవితం ఎలా ఉంటుందో తెలుసా ?

Posted 24 days ago | Category : editorial

అక్కడ పుట్టుమచ్చ ఉంటె జీవితం ఎలా ఉంటుందో తెలుసా ?

సీరియల్ ని అనుకరించ బోయి బాలుడు మృతి

Posted 25 days ago | Category : editorial

సీరియల్ ని అనుకరించ బోయి బాలుడు మృతి