//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కర్తవ్యం ట్రైలర్ విడుదల...రెచ్చిపోయిన నయన్....!

Category : movies

నయనతార తెలుగు లో ఇప్పటికి చెరగని ముద్ర వేసుకున్న ఈ భామ,నటనకు ప్రాధాన్యమున్న పాత్రలలో నటించి అందరిని అక్కటుకుంది.సీనియర్,జూనియర్ అని తేడా లేకుండా అందరితో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర బాషలలో కూడా నయన్ తన నటన,అందం తో అక్కటుకుంటుంది.వివరాలలోకి వెళ్తే,

తమిళం లో విడుదలై విజయం సాధించిన ‘ఆరమ్’ సినిమాను ఈ నెల 16న తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో విడుదల చేయనున్నారు.ఈ చిత్రం లో నయన్ మరోసారి అద్భుతంగా నటించింది.ఈ చిత్రం ట్రైలర్ ను చిత్ర బృందం ఈరోజు విడుదలచేశారు.

ట్రైలర్ లో నయన్ నటన అందరిని ఆకర్షిస్తోంది.ట్రైలర్ లో ప్రభుత్వం అంటే ప్రజలే అంటూ నయనతార చెబుతోన్న డైలాగులు అలరిస్తున్నాయి. దర్శకుడు గోపి నైనర్ ఈ సినిమాను పొలిటికల్ డ్రామాగా రూపొందించారు.ఈ చిత్రం లో నయన్ మరోసారి తన నటనతో రెచిపోయిందని ట్రైలర్ చేస్తే తెలుస్తుంది.