Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కమల్ కొత్త పార్టీ

Posted 2 months ago | Category : national

సినీ లెజెండ్ కమల్ హాసన్ రాజకీయ ప్రవేశానికి సర్వం సిద్ధమైంది. తమిళనాట మరో రాజకీయ పార్టీ పుట్టేందుకు సమయం వచ్చిందని... బర్తే డే రోజున కమల్ ప్రకటించారు.

అయితే తాను రాజకీయ పార్టీపై ప్రకటన చేయట్లేదని.. గర్భం దాల్చిన వెంటనే పుట్టే బిడ్డకు పేరు కావాలని అడిగినట్లు కాకుండా రాజకీయ పార్టీ కోసం అధ్యయనం జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో వచ్చేశానని.. అయితే పార్టీ పేరు ఇతరత్రా అంశాలను సిద్ధం చేసుకుంటున్నానని.. ఇందు కోసం ప్రజల కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సి వుందన్నారు.

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వీలుగా కమల్ హాసన్ చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ యాప్‌ను కూడా ప్రకటించారు. తమిళనాడును ఇన్నాళ్ల పాటు తిప్పిన చక్రాలు పాతబడిపోయాయని భావిస్తున్నానని కమల్ వ్యాఖ్యానించారు.

ప్రజా సమస్యలపై హ్యాష్‌టాగ్‌ను ఉపయోగించవచ్చునని.. ఆ హ్యాష్‌టాగ్ ద్వారా ప్రజా సమస్యలపై మాట్లాడవచ్చునని.. చివరికి తాను రాజకీయాల్లోకి వచ్చి.. తనలో ఏవైనా లోతుపాట్లను కనుగొన్నా అందులో తెలియజేసే సౌలభ్యం వుందని కమల్ హాసన్ తెలిపారు. ప్రజలతో కలిసి ప్రజా సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని.. #maiamwhistle అనే యాప్‌ను విడుదల చేశారు.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted an hour ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే