//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్‌వి ప్రమాదకర రాజకీయాలు: కాల్వ

Category : state politics

రాజకీయ అవసరాల కోసం జగన్‌ ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేందుకు మోదీతో జగన్‌ రహస్య స్నేహం చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ భవిష్యత్ కోసమే జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబును ఏపీ రాజకీయాలకే పరిమితం చేయాలని జగన్‌, మోదీ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

Related News