Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జూనియర్ ఎన్టీఆర్ ఆమె కోరిక తీరుస్తారా

Category : movies

ఓ యాంకర్ గా గ్లామర్ ప్రపంచంలో అడుపెట్టిన ఐశ్వర్య రాజేష్.. ఆ తర్వాత వెండితెరపై కాలుమోపి తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో ప్రత్యేకమైన కథలు ఎంచుకుంటూ తనలోని విలక్షణతను చాటుకుంటోంది. కోలీవుడ్ లో వరుస సినిమాలతో హల్చల్ చేస్తున్న ఈ భామ ఇక టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఫిదా చేయబోతోంది. అయితే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆమె.జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని జూనియర్ ఎన్టీఆర్ మూవీ చెయ్యాలి అని కోరిక ఉంది అని తెలిపింది .తెలుగులో ఇంకా క్రేజ్ రాలేదు ఈ భామకి ఎన్టీఆర్ సరసన నటించాలన్న కోరిక మాత్రం చాలా ఎక్కువగానే ఉంది మరి ఎన్టీఆర్ కి ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.ఈ భామ ప్రస్తుతం కౌసల్య కృష్ణమూర్తి చిత్రంతో పాటుగా విజయ్ దేవరకొండ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది .

Related News