//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డీఆర్‌డీవో-సెప్టమ్‌లో జేఆర్‌ఎఫ్

Category : national

డిఫెన్స్ రిసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) యూనిట్‌లోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (సెప్టమ్) ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వివరాలు: డీఆర్‌డీవో దేశంలో ప్రతిష్ఠాత్మక రిసెర్చ్ సంస్థ. దీని పరిధిలో పలు విభాగాలు ఉన్నాయి. దేశ రక్షణ, వైద్య ఇతర పరికరాల తయారీలో కీలకమైన పరిశోధనలను ఈ సంస్థ చేపడుతుంది. -పోస్టు పేరు: జేఆర్‌ఎఫ్- 2 ఖాళీలు -అర్హత: ఎంఈ/ఎంటెక్ లేదా బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్, ఐటీ), ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎమ్మెస్సీ/ఇంజినీరింగ్ అభ్యర్థులు నెట్/గేట్‌లో అర్హతను సాధించాలి. -వయస్సు: 28 ఏండ్లకు మించరాదు.

పే స్కేల్: రూ. 28,000/- -దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి ఇంటర్వ్యూ రోజున హాజరుకావాలి. -ఇంటర్వ్యూతేదీ: నవంబర్ 14 -వెబ్‌సైట్: www.drdo.gov.in

Related News