//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పర్యాటకానికి విలాసవంతమైన రైలు

Category : national

తూర్పు జపాన్‌ రైల్వే కంపెనీ ప్రకృతి పర్యాటకుల కోసం ఓ విలాసవంతమైన ప్రత్యేక రైలును ప్రవేశపెట్టింది. షూటే షికి షిమా అనే ఈ ప్రత్యేక రైలులో పది బోగీలు ఉన్నాయి. వీటిని 17 గదులుగా విభజించారు. దీనిలో మొత్తం 34 మంది మాత్రమే ప్రయాణించే వీలుఉంటుంది. ఉత్తర జపాన్‌లోని కాంటో, టొహొకు, హొక్కైడో అనే పట్టణాల మీదుగా నాలుగురోజులు ఉదయం, మూడు రోజులు రాత్రిపూట నిరంతరాయంగా ప్రయాణిస్తుంది. ఇందుకు రూ.6,48,700 టిక్కెట్‌గా నిర్ణయించారు. రెండురోజులు పగటిపూట, ఒక్కరాత్రి ప్రయాణిస్తే రూ.2,18,400 చెల్లిస్తే చాలు. టిక్కెట్‌ ధర ఇంత ఎక్కువగా ఉన్నాకూడా మార్చి 2018 వరకు బుక్‌ అయిపోయాయి.