Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జనసేనాని వెంట జెపి ఆడుగులు ..!

Posted 16 days ago | Category : politics

ఏపీకి ప్రత్యేక హోదా కోసం జేఏసీ ఏర్పాటు చేస్తానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పుడే రంగంలోకి దిగారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్, లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణతో భేటీ అయ్యారు .

వీరు బేగంపేట లోక్‌సత్తా కార్యాలయంలో సమావేశంఅయ్యారు . ఏపీలో హక్కుల కోసం జేఏసీ ఏర్పాటులో భాగంగా భేటీ కానున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జయప్రకాష్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్‌తో కలిసి జేఏసీ ఏర్పాటు చేస్తానని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో జేఏసీ ఏర్పాటుపై చర్చించనున్నారు .

కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను సాధించుకోవడంలో భాగంగా చేయాల్సిన ప్రయత్నాలపై పవన్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ, నాడు కేంద్రం విభజన చట్టంలో పెట్టిన అంశాలు, నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలపై సంక్షిప్తంగా చర్చించారని తెలుస్తోంది. అలాగే కలిసి ముందుకు వెళ్లే అంశంపై వారి మధ్య చర్చ జరిగింది. ఉండవల్లితోను పవన్ భేటీ అయ్యే అవకాశముంది.

జేపీ, ఉండవల్లి వంటి వారి మద్దతుతో పవన్ కళ్యాణ్ ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై పోరాడనున్నారు. నాడు తెలంగాణ ఏర్పాటు కోసం పార్టీలకు అతీతంగా జేఏసీ ఏర్పాటయింది. ఇప్పుడు పవన్ కూడా ఆ వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారు. పార్టీలకు అతీతంగా పోరాడితేనే ముందుకు సాగుతేనే హోదా లేదంటే దానికి సమానమైన ప్యాకేజీ సాధించగలమని పవన్ భావిస్తున్నారు.

భజన చట్టంలోని హామీలతో పాటు స్వయంగా మోడీ కూడా ప్రత్యేక హోదా వంటి హామీలు ఇచ్చారు. కానీ హోదా లేదా దానికి బదులు ప్యాకేజీ, రైల్వే జోన్ ఏవీ నెరవేరలేదు. దీంతో ఇన్నాళ్లు ఓపిక పట్టిన పవన్ ఇప్పుడు కేంద్రంపై యుద్ధానికి సిద్ధమవుతున్నారు. హామీలు సాధించే దిశలో ఉద్యమానికి పవన్, జేపీ, ఉండవల్లి ముగ్గురు పావులు కదపనున్నారు.


కనండి.. కంటూనే ఉండండి..!

Posted 9 hours ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 10 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 17 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 18 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted a day ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 2 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 2 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 2 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

Posted 2 days ago | Category : politics

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

Posted 2 days ago | Category : politics

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!

Posted 3 days ago | Category : politics

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!