//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జర్నలిస్ట్ గౌరి లంకేష్ హత్యకేసు నిందితుడి ఊహా చిత్రం విడుదల

Category : national

సీనియర్‌ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్య కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్‌) అధికారులు విడుదల చేసిన ఒక అనుమానితుని చిత్రం తుమకూరు గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యుడు సురేష్‌ గౌడ (భాజపా) వ్యక్తిగత కార్యదర్శి ప్రభాకర్‌ను పోలి ఉంది.