నేడు స్టాక్ మార్కెట్ లో అత్యంత విలువైన కంపెనీగా జియో నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభం అయిన వెంటనే రిలయన్స్ షేర్లు 1.36శాతం లాభపడింది. దీంతో కంపెనీ విలువ రూ.4.58లక్షల కోట్లకు చేరింది. ఇదే సమయంలో టిసిఎస్ షేర్ 0.25శాతం తగ్గి, సంస్థ విలువ రూ.4.68లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో టిసిఎస్ ను జియో అధిగమించింది. ఇది కూడా కొద్దిసేపు మాత్రమే ఉంది. ఆ తర్వాత టిసిఎస్ పుంజుకుని రూ.4.58లక్షల కోట్లు దాటింది. దీంతో రిలయన్స్ షేర్ స్వల్పంగా తగ్గింది.