//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మా నాన్నను చంపేయండి - జాహ్నవి

Category : national

శ్రీదేవి అంత్యక్రియలు తన కుటుంబసభ్యలు, తన అబిమానులు, తోటి సినీనటుల మధ్యలో ఘనంగా జరిగాయన్న సనగతి తెలిసిందే. అంత్యక్రియల తరువాత కుటుంబ సభ్యులు అందరు ఇంటికి చేరుకున్నారుని, కాని వారి మధ్య ఏమైందో ఏమోగానీ ఒక్కసారిగా కుటుంబ సభ్యుల మధ్యలో తీవ్రంగా గొడవలు జరిగాయని ఈ విషయం శ్రీ దేవి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ద్వారా తెల్సింది అంటూ కొన్ని మీడియా చానెళ్ళు ఊదర గొట్టాయి.

అయితే అంత్యక్రియల తర్వాత ఇంట్లో గొడవలు జరగడానికి అసలు విషయం ఏంటంటే దుబాయిలో మరణించిన శ్రీదేవి మృతదేహం మంబయికి తరలించారు. గత రెండు రోజులుగా బోనీ కపూర్ పై మీడియా చానెళ్ళు రేపిన అనుమానాలలో ఆయన కుటుంబానికి శ్రీదేవి మరణానికి సంబంధం లేదని ఒక లేఖ విడుదల చేశారు.

అయితే ఈ వార్త విన్నశ్రీదేవి పెద్ద కూతురు స్పందించిందని ముంబై మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి. వాటితో బాటుగా శ్రీదేవి బోనీకపూర్ మధ్య ఆస్తుల విషయంలో గొడవలు ఉన్నాయని, అందుకే వాళ్లిద్దరు సరిగ్గా మాట్లాడుకోవడం లేదని కొన్ని వార్తలని మీడియా చానెళ్ళు వైరల్ చేశాయి.

అయితే శ్రీదేవి మృతికి బోనీకపూర్ ని భాధ్యున్ని చేయడం తనను కలచివేసిందని జాహ్నవి స్పందించింది. మా అమ్మానాన్నలకు ఎటువంటి గొడవలు, విభేధాలు లేవని మా అమ్మతో మా నాన్న చాలా చక్కగా ఉండేవాడని, అమ్మని ఎటువంటి కష్టపెట్టకుండా చూసుకునేవాడని పేర్కొంది.

మా అమ్మమ్మ చనిపోయినప్పుడు నాన్నే దగ్గరుండి అన్నీ చూసుకున్నాడని చెప్పింది. ఇలాంటి అలిగేషన్స్ పెట్టడం కంటే జస్ట్ కిల్ మై డాడ్ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిందని నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి.