//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాసేపట్లో ప్రజల ముందుకు జేఎఫ్‌సీ నివేదిక..!

Category : politics

జనసేన అధ్యక్షడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం చేసిన సాయం ఫై నిజ నిర్ధారణ కమిటీ ని ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే.ఆ కమిటీ భేటీ అయి కేంద్రం ఏపీ కి చేసిన సాయం ఎంత అని ఒక నివేదికను సిద్ధం చేసారు.

ఈ నివేదిక తయారీలో పవన్ కళ్యాణ్ ,లోక్ సత్తా అధ్యక్షడు నారాయణ,మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రముఖ పాత్ర వహించారు.ఇప్పుడు ఆ నివేదికను పరిశీలించి, జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఫైనల్ నివేదికను తయారుచేస్తున్నారు.

ఈ నివేదిక లో ముఖ్యమైన వివరాలను మరికాసేపటిలో పవన్ కళ్యాణ్ వెల్లడించనున్నారు.

Related News