Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ-బీజేపీ పొత్తు పై జేసీ సంచలన వ్యాఖ్యలు

Posted 12 days ago | Category : politics

వివాదాస్పద వ్యాఖ్యలుకు పెట్టింది పేరయిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవసరాన్ని - సందర్భాన్ని బట్టి సీఎం చంద్రబాబునాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ ఇస్తారని ప్రధాని తీరు పై అసహనం వ్యక్తం చేసిన రెండ్రోజులకే...టీడీపీ-బీజేపీ పొత్తుపై ఆయన స్పందించారు. అయితే కేంద్రాన్ని ఏమనకుండానే...ఏపీ బీజేపీ నేతలపై జేసీ దుమ్మెత్తిపోయడం గమనార్హం. జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీకి మొత్తం కేంద్రమే సహాయం చేస్తోందన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.

మిడిమిడి జ్ఞానంతో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని జేసీ మండిపడ్డారు. ఎక్కువ సీట్లు బీజేపీ నేతలు అడగడం మంచి కాదన్నారు. అలాగే.. సీఎం చంద్రబాబు కూడా ఎక్కువ సీట్లు బీజేపీకి ఇవ్వకూడదన్నారు. ఎన్ని గొడవలు ఉన్నా కలిసే పోటీ చేస్తామన్న నమ్మకం ఉందన్నారు. కేంద్రం ఏపీ పట్ల సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్లు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యసాధకుడన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినవన్నీ సాధించుకుంటారని వ్యాఖ్యానించారు.

కాగా ఏపీ ఎంపీలతో రైల్వే జీఎం సమావేశం అనంతరం కూడా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇవే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని కొందరు తమను కరివేపాకులా వాడుకుంటున్నారని విమర్శించారు. రై ల్వే జోన్ విషయంలో ఎంపీలు చేసేదేమీ లేదని..చెయ్యెత్తమంటే ఎత్తాలి..దించమంటే దించాలి చందంగా ఉందన్నారు. భయం లేకపోతే విచ్చలవిడి తనం వస్తుందన్నారు. అవసరం ప్రాతిపదికనే బాబు ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇస్తున్నారని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.


మళ్ళీ మొదలుపెట్టిన కత్తి మహేష్....!

Posted a few seconds ago | Category : politics

మళ్ళీ మొదలుపెట్టిన కత్తి మహేష్....!

పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

Posted 3 hours ago | Category : politics

పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

నెల్లూరులో జగన్...

Posted 3 hours ago | Category : politics

నెల్లూరులో జగన్...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

Posted 19 hours ago | Category : politics

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

Posted 20 hours ago | Category : politics

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

Posted a day ago | Category : politics

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

Posted a day ago | Category : politics

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

Posted a day ago | Category : politics

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

Posted 2 days ago | Category : politics

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 2 days ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్