//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'పవన్‌ కల్యాణ్‌ ఓ బచ్చా' జేసి సంచలన వ్యాఖ్యలు

Category : state politics movies

'జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఓ బచ్చా.. ఆయనకు సినిమాలంటే తెలుసు కానీ ప్రజా సమస్యలు ఏం తెలుసు' అని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యనించారు. ఈ రోజు ఆయన ఉరవకొండలో ఎమ్మెల్సీ చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌ చేపట్టిన సంఘీభావ దీక్షలో మాట్లాడుతూ.. పవన్‌కు కేవలం ప్రశ్నించడం మాత్రమే తెలుసని అన్నారు. సినిమాల్లో మాదిరి ఇక్కడ నటించడం అంత సులవు కాదన్నారు. పవన్‌ కల్యాణ్‌ అన్నమాటలు వెనక్కితీసుకోవాలని అలచేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని పవన్ ని హెచ్చరించారు మరి దీనిమీద పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.