//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జనసేన సంచలన నిర్ణయం ..మొదటి అభ్యర్థి ని ప్రకటించిన పవన్ కళ్యాణ్ .....!

Category : politics

ఏపీ లో 2019 లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకి అన్ని ప్రధాన పార్టీ లు కూడా ఇప్పటినుండే అభ్యర్ధులని ప్రకటిస్తూ, ఎన్నికలకి సిద్ధమవుతున్నారు . ఈ కోవలోనే ఇప్పుడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా ముందడుగు వేసింది .

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జనసేన తరుపు‌న పోటీ చేసే మొదట అభ్యర్థిని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం‌ స్థానాన్ని పితాని బాలకృష్ణను కేటాయించినట్లు జనసేనాని వెల్లడించారు.

రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రజల సాధకబాధకాలు తెలుసుకొంటున్నారు. అయితే మరోవైపు తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.