//single page style gallary page

jansena is giving tough compitition to tdp and ycp elections 2019

Category : politics

Click here to read this article in Telugu

టీడీపీ, వైసీపీలకు చుక్కలు చూపిస్తున్న జనసేన..... ఉత్తరాంధ్ర లో ఉప్పెన లా తయారైన పవన్ మ్యానియా.....!

జనసేన కు అసలు సీట్లే రావణ్ణారు.... ఇది జనసేన గురించి ఓ వర్గం చేసిన ప్రచారం... అబ్బే ఒకవేళ వచ్చినా 5 నుంచి 6 వస్తాయి అంతకు మించి ఇంకేం రావు అని మరో వర్గం వారు ప్రచారం చేశారు .30 నుంచి 35 సీట్లు పక్కా అంటూ జనసేన శ్రేణులు చెబుతున్నారు .అసలు గాజువాక, భీమవరం లో పవన్ గెలుస్తాడా,లేదా అని మరో ప్రచారం. ఏదైతేనేం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపి రాజకీయాల్లో నాటుకు పోతున్న ఓకే ఒక్క అంశం జనసేన కు ఎన్ని సీట్లు వస్తాయి. అంతలా జనాల్లోకి చొచ్చుకు పోయిన జనసేన ఏపుడో రాజకీయంగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.ఏపి ఎన్నికలకు ముందు జనసేన ఓ మామూలు రాజకీయ పార్టీ గానే గుర్తించారు. కేవలం ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ పార్టీల మధ్యే అనుకున్నారంతా.కానీ సీన్ రివర్స్ అయ్యింది. అప్పటి అంచనాలను భూ-స్థాపితం చేస్తూ జనసేన పార్టీ ఏపి రాజకీయాల్లో సరి కొత్త నూతన అధ్యాయానికి తెర తీసిందనే చెప్పాలి.

ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అమలు పరిచిన రాజకీయ వ్యూహానికి అటూ అధికార టీడీపీ, ఇటు ప్రధాన ప్రతి పక్ష పార్టీ అయిన వైసీపీ సైతం వెన్నులో ఒణుకు మొదలైంది. ముందుగా జనసేన ఒంటరి పోటీ మూలాన వైసీపీ కే అధిక నష్టం ఉంటుంది అని అనుకున్న ....ఆ తరువాత అదే ఆలోచన వైసీపీ కొంప ముంచింది. టీడీపీ ఓట్లు చిల్చుతుంది అని అనుకున్న వైసీపి....చివరికి తమ ఒట్లకే జనసేన గండి కొట్ట బోతుంది అన్న చేదు నిజాన్ని తెలుసుకోలేక పోయింది. ఇప్పటికే ఏపీ లో బలంగా వీస్తున్న పవన్ పవనాలకు దెబ్బ గట్టిగానే తింటున్న అక్కడి నాయకులు....తమ నియోజక వర్గాల్లో పవన్ చిల్చ బోతున్న ఓట్ల పై గంపెడు భయాన్ని పెట్టుకున్నారు.ఈ లెక్కన ఏపి లోని ప్రతి నియోజక వర్గంలో పవన్ మ్యానియా ముందు... అక్కడి ప్రతి పక్ష పార్టీల అభ్యర్థుల్లో ఎక్కడా లేని అలజడి మొదలైంది.ఓ అంచనా ప్రకారం వారి గెలుపు, ఓటములను నిర్దేశించే స్థితి లో..... తిరుగులేని శక్తి గా జనసేన మారింది అంటేనే, ఆ పార్టీ జనాల్లో ఏ లెవల్ లో చొచ్చుకు పోయిందో ఇట్టే అర్థం అవుతుంది.

దాదాపు ఏపి లోని ప్రతి నియోజక వర్గ స్థానాల్లో పవన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.ముఖ్యంగా సిక్కోలు జిల్లాలోని పది నియోజక వర్గాల్లో పవన్ మ్యానియా తెలుస్తోంది.అందులో ఖచ్చితంగా రెండు స్థానాల్లో జనసేన గెలిచే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.ఇక మిగిలిన 8 స్థానాల్లో ప్రధాన పోటీ టీడీపీ వర్సెస్ వైసీపీ ల మధ్యే ఉన్న వారి గెలుపు, ఓటముల ను మాత్రం నిర్దేశించే జనసేన అనే చెప్పవచ్చు.ఈ సారి ఏపి ఎన్నికలను సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిన జనసేన అసలు ప్రధాన పోటీనే కాదు అనే స్టేజ్ నుంచి...... తానే రూలర్ అనే స్టేజ్ కి వెళ్ళిన జనసేన ఓ పక్క .... కంప్లీట్ గేమ్ ప్లాన్ చేంజ్ చేసి చూపించిన పవన్ మరో పక్క ఈ మధ్యలో మిగిలిన పార్టీలు.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో జనసేన ప్రభావం మంచి ఫీక్స్ లో ఉందనే చెప్పాలి.సీమలో చూసుకుంటే కర్నూలు,చిత్తూరు జిల్లాల్లో కూడా పవన్ ప్రభావం కనిపిస్తూ ఉంది . అంతలా పవన్ మ్యానియా నడుస్తుంది.ఓ లెక్కన మొన్న జరిగిన పోలింగ్ లో సైతం ఆ పార్టీ కి పెద్ద ఎత్తున సైలెంట్ ఓటింగ్ జరిగినట్టు సమాచారం.ఈ లెక్కన వైసీపీ,టీడీపీ పార్టీలు సైతం జనసేన ను చూసి భయపడుతున్నయంటేనే అర్థం అవుతుంది ఆ పార్టీ ప్రభావం ఎలా ఉంది అన్నది.

ఈ ఎన్నిక ల్లో ఏ పార్టీ గెలిచిన, ఓడిన జనసేన మాత్రం పూర్తి మేరకు సక్సెస్ అయినట్టే.... కొంత మేర ప్రభావం చూపిన అది జనసేన కార్యకర్తల, ప్రజల గెలుపే అని చెప్పవచ్చు.ముందుకు గా చూసుకుంటే ఆ పార్టీ కి అన్నీ జిల్లాల్లో సరైన క్యాడర్ లేదు..అలా గే ఆ పార్టీ కి బలమైన లీడర్స్ కూడా లేరు..ఎప్పుడో వస్తాయి అనుకున్న ఎన్నికలు కాస్త ఒక నెల ముందు గా రావడం కూడా ఆ పార్టీ కి పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. ఎందుకంటే పవన్ రాజకీయ వ్యూహానికి ....ఆ లెక్కలన్నీ తారుమారు అయ్యాయనే చెప్పాలి. జూన్ నెలలో రావలసి ఎన్నికలు కాస్త మే నెలలో రావడం అప్పటికి జనసేన లో ఒకరు ఇద్దరు సీనియర్ నాయకులు తప్పితే ఎక్కువ నాయకులు కూడా లేరు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ తనను నమ్మి వచ్చిన లెఫ్ట్ పార్టీలను, బీఎస్పీ వంటి మిత్ర పక్షాలను కలుపుకుని..... జనసేన పార్టీ సిద్దాంతాల పట్ల ఆకర్షితులు అయిన నాయకులను పార్టీ లోకి ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున ఎన్నికల సమరానికి సిద్దం అయ్యారు.

ఒకరు ఇద్దరు సీనియర్ నాయకులు తప్పితే అంత కొత్తవారికే అవకాశాలు ఇవ్వడం ఇదో రికార్డు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి మార్పు లు తీసుకు రావడం ఒక్క పవన్ కే దక్కింది .ఈ పోటీ లో సైతం అంతా కొత్త వారికే టికెట్లు ఇవ్వడం.అందులో 55 శాతం కొత్తవారు కాగా 45 శాతం అనుభవజ్ఞుల కు చోటు కల్పించడం గొప్ప విషయం.. అందులోనూ క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుల వైపే మొగ్గు చూపడం. జీరో బడ్జెట్ పాలిటిక్స్ మరో సంచలనం. ఎన్నికలు అంటే ఎమ్మెల్యే 30 కోట్లు , ఏంపి అంటే కనీసం 80 కోట్లు ఖర్చు చేయాలన్న మని పాలిటిక్స్ కి చెక్ పెట్టారు పవన్...వారం రోజులే ప్రచార గడువు... బరి లో ఉన్న అభ్యర్ధుల కనీసం ప్రజలతో పరిచయం కూడా చేసుకునే టైమ్ కూడా లేదు.ఒక్క ఓటును కూడా కొనలేదు.ఒక్క రూపాయి కూడా కార్య కర్తల కోసం పెట్టలేదు. కేవలం జనసేన నాయకులకు , కార్య కర్తలకు పవన్ ఇచ్చిందల్ల ఒక్క జనసేన పార్టీ జెండా,తన ఫోటో ఆ రెండు చాలు అన్నట్లు జనసేన ను ప్రజల్లోకి తీసుకెళ్లారు ఆ పార్టీ నాయకులు,కార్యకర్తలు...

ముందు జనసేన తమకు పోటీ నే కాదు అన్న స్టేజ్ నుంచి... తమ పైనే భారం అన్న స్టేజ్ కి రావడంలో జనసేన పూర్తి పరిణితి సాధించింది.ఓ వైపు వైసీపీ తామే ఈ సారి ఎన్నికల్లో గెలిచేది....100 నుంచి 130 సీట్లు వస్తాయి అని చెబుతూ ఉంటే ....మరో వైపు టీడీపీ సైతం అదే అంచనాల తో ఉంది.ఈ లెక్కలు ఇలా ఉంటే మొన్న జరిగిన ఏపి ఎన్నికల్లో 75 శాతానికి పైగా భారీగా నమోదైన ఓటింగ్ సైతం ఆ పార్టీ శ్రేణులను కలవరానికి గురిచేస్తున్నాయి.ఎందుకంటే ఈ స్థాయి ఓటింగ్ చూస్తూ ఉంటే అందులో ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ హే అధికంగా ఉన్నట్లు సమాచారం . అందులోనూ భారీ సంఖ్యలో సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీ కొంప ముంచనున్నదో చూడాలి అంటే మే 23 వరకు వేచి చూడక తప్పని పరిస్థితి.అలాగే పవన్ తీసుకొచ్చిన న్యూ ట్రెండ్ పాలిటిక్స్ కి అట్రాక్ట్ అయిన యువత అంతా పవన్ వైపే ఉన్నారు.. మొన్న జరిగిన ఎన్నికల్లో సైతం న్యూట్రల్ ఓట్లన్నీ జనసేన ఖాతాలోనే జమైనట్లు తెలుస్తోంది.ఓ పక్క టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరిట దోచుకుంటున్న భూములు,మరో పక్క వై.ఎస్ అవినీతి చిట్టా పదేళ్లుగా చూస్తూనే ఉన్నా యువత . రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం అధికారం పేరిట నేతలు చేస్తున్న కుంభ కొనా లన్ని గమనిస్తున్న ప్రజలు అంతా జనసేన వైపే నడుస్తున్నారు.

ఈ లెక్కన ఉభయ గోదావరి జిల్లాల తో పాటు ఉత్తరాంధ్ర,విజయనగరం,విశాఖ జిల్లాల్లో పవన్ గాలి భాగానే వీస్తు ఉంది.అంతే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో ఉద్భవించిన ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల తరుపున పవన్ తీసుకున్న స్టాండ్ ..... తీత్లి తుపాన్ సమయంలో సర్వం కోల్పోయిన రైతులకు బాసట గా నిలిచి కోట్ల రూపాయలు ఆర్థికంగా సాయం చేసిన తమ నాయకుడి వైపే ఉన్నారు అక్కడి ప్రజలంతా.ఈ లెక్కన గత ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా లో జరిగిన ఎన్నికల్లో అక్కడ ఉన్న 10 నియోజక వర్గ స్థానాల్లో 7 సీట్లు టీడీపీ కి ,3 సీట్లు వైసీపీ కి రావడం జరిగింది.ఈ లెక్కన ఈ సారి ఎన్నికల్లో ఈ రెండు ప్రధాన పార్టీల లెక్కలను ఒక్క జనసేన పార్టీనే తారుమారు చేయగలదు.అంతే కాకుండా ఈ స్థానాల్లో నీ ప్రతి నియోజక వర్గ స్థానం పై ఖచ్చితమైన ప్రభావం చూపిస్తున్నాడు జనసేన నాయకుడు.

Janesena is the seat of the seat .... It is a campaign that has a genre about Jansena ... if the abbey came from 5 to 6 and then they were promoted by another group. Pawan will win in Bhimavaram, or another campaign. Any number of seats in Jana Sena, which are now all over the state, are just a matter of ratification. It is to say that the Jana Sangh has not been a politically succeeding party. The Jana Sena was recognized as a common political party before the election. Only the main contest is between the DCP and the TDP, but the scene is reverse. It is to say that the Jana Sangh Party has opened up new expectations in the politics of the ground-breaking grounds.

The political tactics implemented by Pawan Kalyan in the AP polls are the official TDP and the main party, the NCP, First of all, the genocide was the biggest loss of the NCC on the lone competition .... then the same idea was dumped by the VSIP. The votipi that the TDP votes to vote ... in the end is not the bitter truth that they will be beaten by their own. Pawan Kalyan, who has been strongly beaten by the Pawan Pawan, is already in the constituency ... Pawan Manti in each of the constituencies in AP. Their assessment of their defeat in the status quo ... as undeniable power Nasena is changed, meaning that the public would be quickly gone beyond them in any level.

Pawan's influence is visible in almost every constituency in AP, particularly in the ten constituencies in Sikolas district. Pawan Mania has been seen as the most likely to win the two seats in the Sikkal district. In the remaining 8 seats, the main rival among TDP versus WCPs, Specifically called janesana Punan, who has turned out to be the runners up to the stage, has turned out to be the first major contestant from the stage. .

The impact of the Jana Sena in the North, East Godavari, Krishna, Guntur, Prakasam and Nellore districts is also in the finesse. In the cinema, Pawan has been influenced by the Kurnool and Chittoor districts. Pawan Mania has been running a lot. In the polling, the party has a large number of silent voting information. In this count, the CPI (M) and the TDP are also afraid of the Janesena.

What party won in this election and the success of the election is to the full extent to succeed ... It has been some influence that it is the jansean workers and the people of the people.As for that party does not have the right cadre in all districts .. There was no leader in the elections too. Because Pawan's political strategy is to say that all those calculations have been deflected. In May, the election is due to come in May, while there are no two leaders in Janesena except the two senior leaders. In the meantime, Pawan Kalyan, along with allies like Left parties and BSP, including the BSP, had been invited to the party to attract large crowds of election leaders to the party.

This is the record of one of the two senior leaders except for the new ones. Pawan Kegu has been given a change in the statewide contribution of the state. This is a great thing to give tickets to all the new entrants, 55% of them are new and 45 per cent of the veterans. Zero Budget Politics Another sensation. Pawan has checked the polls, which means MLAs are worth Rs 30 crores and a minimum of Rs.80 crores. Pawan has a weekly campaign to run the polls ... There is not even time to introduce with the people at least the people who are in the fray. There is no vote. Not for worker. Pawan gave the january leaders and taskmakers a janjana party and his photo was taken by the people to take the janesana to the party leaders and activists ...

Janasana has gained a full maturity from the stage that they are not contesting from the stage ... they can win the election. This time, the election will win 100- 130 seats .... The TDP also has the same expectations. These calculations show that over 75 per cent of the polls in the election held last year, If you looked at the level of the anti-government vote nayiendukante voting information to be in the hay. Pawan's walk to the New Trend Politics, which has brought Pawan's attention, has shown that the neutral votes are all in the Jana's account. Land that is being exploited in the name of capital structure, on the other side, Corruption log for ten years but youth. All the people watching the Kumbhana Kona are doing their job in the name of the injustice of the state.

Pawan was born in Uttarakhand, Vizianagaram and Visakhapatnam districts. Besides that, the pioneer of the Kidney Disease originated in Srikakulam district. Stand up for farmers who lost their lives during the Tithali cyclone. The people of the country who are in the foreground of their leader Seven seats in the 10 Lok Sabha constituencies in Rakyakulam constituency have been ticketed to the TDP and 3 seats in the polls. This time, the two major parties are able to overturn the masses in the election. Jenana leader is influencing.