//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముందస్తు ఎన్నికలకు సై అంటున్న జనసేన.

Category : national state

తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నోట ముందస్తు ఎన్నికల మాట రాగానే.జనసేన పార్టీ అద్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందిస్తూ ట్విట్టర్లో ముందస్తు ఎన్నికలపై ట్విట్లు చేశాడు. ముందస్తు ఎన్నికలు వస్తే పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఎన్నికల యుద్దం ఒకవేళ ముందస్తుగా వస్తే జనసేన పార్టీ ఎన్నికల యుద్ధాన్నిఎదుర్కోటానికి సిద్ధేమే అని పవన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కొన్ని నిమిషాల్లోనే వైరల్ మారింది.ఒక విధంగా చెప్పాలంటే పవన్ ట్వీట్ జనసేన పార్టీ కార్యకర్తలలలో ఉత్సాహం నింపిందని చెప్పవచ్చు.