//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గుంటూరులో జనసేన ఆవిర్భావ సభ...!

Category : politics

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల 14 న గుంటూరు వేదిక గా జరగనుంది. అక్కడ సభ ను నిర్వహిస్తున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వివరాలను వెల్లడించాడు.

జనసేన పార్టీ ఆవిర్భావం జరిగి నాలుగు సంవత్సరాలు అవుతుంది కాబట్టి,ఇప్పటివరకు జనసేన పార్టీ ఎలా ముందు పోయింది,ఇకముందు కార్యాచరణను ఆ సభ లో పవన్ కళ్యణ్ ప్రకటిస్తాడని సమాచారం.

గుంటూరు లో ని నాగార్జున యూనివర్సిటీ ఎదరుగా ఉన్న మైదానంలో మధ్యాహ్నం 3 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ సభను ప్రారంభిస్తారు.అక్కడ పనులను జనసేన పార్టీ నాయకులూ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Related News