//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కులాన్ని నమ్ముకొని రాలేదంటా....అవునా ....!

Category : national politics

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తానంటూ రాజకీయాలలోకి వచ్చాడు . వచ్చిన కొత్తలో అధికారం నాకు అవసరం లేదు , ప్రజలకి మంచిచేయాలనే భావంతో వచ్చానని చెప్పాడు. కానీ ఇప్పుడు అధికారం ఉంటేనే ఏమైనా చేయగలం అని చెప్పుకుంటూ పోతున్నాడు. కానీ , రాజకీయం లోకి వచ్చాక అపద్దాలు చెప్పడం సర్వసాధారణం దీనిని త్వరగానే వంట పట్టుకున్నాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ముఖ్యంగా గా తనకి కుల పిచ్చి లేదని ప్రతిసారి చెప్పుకొస్తూవుంటాడు . కానీ అదేంటో పాపం ఇప్పటివరకు జనసేన పార్టీ కి సంబందించిన ప్రతి వింగ్ కి తన వర్గం వారినే ఎంచుకుంటూపోతున్నాడు పాపం ఈ విషయం పవర్ స్టార్ కి తెలియకుండానే జరుగుతుందా..ఆఖరికి తన వర్గానికి చెందిన, ఎవరికీ తెలియని 99 ఛానల్ మీడియాని ముందుకురమ్మని మిగిలిన ఛానల్ లని వెనుకకు పొమ్మన్నాడు. ఆ ఒక్క ఉదాహరణ చాలు పవన్ కి కుల పిచ్చి ఉందొ లేదో మీరే ప్రశ్నించుకోండి ....

Related News