//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రజల కోసం సముద్రాలూ దాటిన హనుమంతుడు....పవన్ కళ్యాణ్

Category : politics state

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలపై పోరాడుతూ ముందుకు సాగిపోతున్నాడు. , అక్రమాలను అరికట్టేందుకు అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న పోరాటకారుడు పవన్ కళ్యాణ్. రాజకీయాల్లని సక్రమ పద్దితిలో పెట్టె క్రమంలో తెలుగింటి ఆడపడుచులకు పిలుపునిచ్చారు. డ్వాక్రా మహిళల కోసం ప్రసంగిస్తూ మహిళా 33 శాతం రిజర్వేషన్ కోసం జనసేన పోరాడుతుంది అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు. ఇంటిని ముందుండి నడిపించే ఆడవాళ్ళూ , రాష్ట్రాన్ని ఎందుకు ముందుండి నడిపించారు అనే ఉద్దేశం తో మహిళలు రాజకీయాలోకి రావాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

మగవాళ్ల రాజకీయాలతో ఆంధ్ర రాష్ట్రము బ్రస్టు పట్టిపోతుంది. చంద్రబాబు, లోకేష్ , జగన్ లాంటి వాళ్ళ వల్ల ఈ రాష్ట్రము ఎప్పటికి బాగుపడదు. జనసేన లోకి మహిళా కార్యకర్తలుగా మన తెలుగుఇంటి ఆడపడుచులు అందరు కదిలి రావాలి అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జన్మనిచ్చే ఆడవాళ్ళూ సాక్షాత్తు దైవసమానులు. ఆలాంటి ఆడవాళ్లకు అన్యాయం చేస్తూ , సరైన గౌరవం ఇవ్వకపోవటం వల్ల ఈ సమాజం విచ్చిన్నం అయిపోతుంది. బ్రిటిష్ అరాచకాలపై తిరగబడిన వీరురాలు ఝన్సీ లక్ష్మిభాయ్ ఒక మహిళా. ఆలాంటి గొప్ప మహిళా పొట్టిన దేశం మనది. మీరు కూడా ఆమె లాగా అన్యాయం ఫై , అక్రమాల ఫై , అవినీతి పరుల ఫై తిరగపడండి. సమస్యల ఫై ప్రశ్నించండి , పోరాడండి.

విలువలు మాట్లాడేవారు, సమస్యలు అర్ధం చేసుకునేవాళ్లు వాటి ఫై పోరాడేవాళ్లు నిజమైన మహిళా నాయకులు. ఆలాంటి మహిళా నాయకులూ వస్తేనే రాష్ట్రము మెరుగుపడుద్ది అనే పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళ గొప్పతనాన్ని గుర్తుచేశారు. తాజా అయన అర్బన్ ఏరియా డెవలప్మెంట్ కోసం ఆయన అమెరికా లో పర్యటిస్తున్నారు. అందుకోసం బెన్ కార్సన్ తదితర ప్రముఖులతో భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో పవన్ వెంట మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. అధికారంలోకి రాకముందే ప్రజల బాగు కోసం ఆయన ఇంత చేస్తుంటే , అధికారంలోకి వస్తే ఆంధ్ర అభివృద్ధి చెందటం ఖాయం అంటూ ఆంధ్ర ప్రజలు ఆయనకు భ్రమ్మరథం పడుతున్నారు.ఇంతకాలం రాజకీయ నాయకుళ్ళనే చుసిన ప్రజలు మొదటిసారిగా ఒక నాయకుడిని చూస్తున్నారు. పోరాటమే ధ్యేయంగా , మార్పే లక్ష్యంగా పరితపిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆయనకు గెలుపు తీపి లేదు , పదవి మీద వ్యామోహం లేదు , ప్రజలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాటమే జనసేన అంతిమ లక్ష్యం.