Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్ ...!

Posted 12 days ago | Category : politics

చంద్రబాబు నాయుడు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని వైసీసీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.

ప్రజా సంకల్ప యాత్రంలో భాగంగా మంగళవారం నెల్లూరు జిల్లా, కనిగిరిలో బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదని అన్నారు. ఆ బియ్యం కూడా కుటుంబంలో ఐదారుగురు ఉంటే అందులో ఒకరిద్దరి వేలు ముద్రలు పడడంలేదని రేషన్ కత్తిరిస్తున్నారని ఆయన విమర్శించారు.

ఏపీలో పెట్రోల్‌ ధరలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. మార్చి 5 నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మా పార్టీ ఎంపీ లు హోదా కోసం పోరాడుతారని చెప్పారు.ఏప్రిల్ 6 లోపు ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇవ్వకపోతే మా ఎంపీ లు రాజీనామా చేస్తారు అని ప్రకటించారు.ఇంతకుముందు చెప్పిన కూడా ఈ సరి జగన్ రాజీనామా చ్చేస్తారు అని చెప్పడం సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా, జిల్లా నాయకులు పాల్గొన్నారు.


కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

Posted 7 hours ago | Category : politics

కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

Posted 8 hours ago | Category : politics

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

ప్రధాన మంత్రి మౌనం వీడారు

Posted 9 hours ago | Category : politics

 ప్రధాన మంత్రి మౌనం వీడారు

కనండి.. కంటూనే ఉండండి..!

Posted a day ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted a day ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted a day ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted a day ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 2 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 3 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 3 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !