//single page style gallary page

Jagan of shocking clashes between YCP members

Category : politics state

Click here to read this article in Telugu

వైసీపీ ఎమ్మెల్యేల మధ్య గొడవలు షాకింగ్ లో జగన్

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాలను సొంతం చేసుకుంది.ఈ వైస్సార్ పార్టీ తరుపున తీసుకున్న ఎమ్మెల్యే ల్లో కొంతమంది కి రాజకీయ అనుభవం ఉంది మరి ఇంకొంతమందికి రాజకీయ అనుభవం లేదు.ఇక్కడ ముఖ్యంగా కోస్తా ప్రాంతానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఉన్న జూనియర్ ఎమ్మెల్యే లకు పెద్ద వార్ జరుగుందంట.దీనితో వీల్ల మధ్య వార్ ఎక్కువవడం తో రాష్టం మొత్తం ఇదే న్యూస్ గురించి మాట్లాడుకుంటున్నారు.అసలు ఏ వార్ ఎందుకు వచ్చిందంటే సీనియర్ ఎమ్మెల్యే ల వాళ్ళ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే లు అందుకే ఈ వార్ అని అనుకుంటున్నారు.

సీనియర్ నేతలు వీరికి ఏ మాత్రం సపోర్ట్ చేయడం లేదు అందుకే వీళ్ళ మధ్య వార్ జరిగింది.మీరు ఏమైనా చేసుకోండి నా నియోజకవర్గంలో మత్రం నాకు తెలియకుండా ఏ కార్యక్రమం చేసినా సహించేదిలేదని జూనియర్ మంత్రులకు వార్నింగ్ ఇస్తున్నారట. అంతేకాదు మంత్రిపరిధిలో ఉన్న ఆయా శాఖల అధికారులను నిబంధనలకు విరుద్దంగా ట్రాన్ఫ్ ఫర్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారట సీనియర్ ఎమ్మెల్యేలు. దీంతో జూనియర్ ఎమ్మెల్యేలు చేసేదేమిలేక గురువులు చెప్పిన విధంగానే ప్రభుత్వ అధికారులను ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. ఇక మరికొందరు అయితే ఈ పంచాయితీని జగన్ దగ్గర సమన్వయం చేసుకుంటున్నారు.

2019 elections, YSR Congress 175 seats to 151 seats in the Assembly on behalf of the party's own cesukundii vaissar MLA in the political experience of some of the more inkontamandiki leduikkada political experience, especially in the coastal area, the senior member of the junior member of the big War jarugundanta now. With this, the War of the Middle Ages With all the news about Jail kuvavadam matladukuntunnaruasalu No War , why comes from the legislator and senior member of the newly-received by those who think that the War.

A senior leaders to the support is not there, so these people can get jarigindimiru War between knowing what the program does not matter to me in my constituency matram sahincediledani junior ministers to istunnarata warning. Senior MLAs are demanding that the ministers of the respective departments of the department be transferred for violating regulations. This is what the junior MLAs do, and as the gurus say, government officials are being transferred. The others, however, the panchayats pics at being coordinated.