//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అసెంబ్లీ కి వస్తామన్న జగన్ ...!

Category : politics

ఆంధ్ర ప్రదేశ్ లో అరాచక పరిపాలన కొనసాగుతుంది అని వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి అన్నారు.తమ ఏమ్మెల్యే లను ఆవిధంగా ప్రలోభ పెట్టి,ఆఫర్లు చూపించి పార్టీ ఫిరాయింపు కు పాల్పడుతున్నారో తమ దృష్టికి వచ్చిందని జగన్ చెప్పాడు.

ఆంధ్రప్రదేశ్ కు కావలసిన స్పెషల్ స్టేటస్ వచ్చేంత వరకు తమ పార్టీ ఎంపీ లు పార్లమెంట్ లో పోరాడుతుంటారని చెప్పారు.అలాగే రాజ్యసభ ఎన్నికల్లో పాల్గొనడానికి అందరం అసెంబ్లీ కు వస్తామని చెప్పారు.నాయకులంతా తమకు సపోర్ట్ ఇవ్వాలని అయన కోరారు .

తాము అధికారం లోకి వస్తే ఎవ్వరు వేలెత్తి చూపని విధంగా రాజకీయాలలో నడుచుకుంటామని చెప్పారు.ప్రకాశం జిల్లా తాళ్లూరులో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈరోజు జగన్ సమావేశమయ్యారు..ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని అంతవరకు తాము పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పారు.

Related News