//single page style gallary page

Jagan efforts for her ...?

Category : politics state

Click here to read this article in Telugu

ఆమె కోసం జగన్ ప్రయత్నాలు...?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తండ్రి హయాంలో పని చేసిన అధికారుల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. తన తండ్రి హాయంలో కీలక శాఖలు నిర్వహించిన అధికారుల కోసం కేంద్రాన్ని కూడా కోరిన ఆయన కీలక అధికారుల కోసం విజయసాయి రెడ్డి ద్వారా రాయబారాలు మొదలుపెట్టారు. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కలిసారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి ఆమె అమిత్ షాతో భేటీ అయిన శ్రీలక్ష్మి తనను తెలంగాణా క్యాడర్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి పంపించాలని కోరారు. డిప్యుటేషన్ మీద వెళ్లేందుకు గాను అనుమతించాలని ఆమె విజ్ఞప్తి చేసారు. ఇప్పటికే ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో అమరావతి లో భేటి అయ్యారు. జగన్ తన ప్రభుత్వంలోకి రావాలని కోరగా అందుకు శ్రీలక్ష్మి అంగీకారం కూడా తెలిపారు. అయితే కేంద్రం నుంచి కొన్ని అడ్డంకులు ఉండటంతో ఆమె బదిలి ఆగిపోయినట్టు తెలుస్తుంది.

Andhra Pradesh Chief Minister YS Jagan is working hard for the officials who worked under his father. He also sought the center for officers who held key branches under his father's command and started embassies for Vijayasai Reddy for key officials. Srilakshmi recently met with Union Home Minister Amit Shah , a senior IAS officer.

Srilakshmi, who had met Amit Shah along with YCP MP Vijayasai Reddy, had asked her to be sent from Andhra Pradesh from the Telangana cadre. She appealed for permission to go on deputation . She has already met Andhra Pradesh Chief Minister Jagan in Amravati. Srilakshmi also agreed that Jagan should come to his government. However, due to some obstacles from the center, she seems to have stopped the transfer.