//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీ హార్ట్ బ్రేకింగ్ న్యూస్‌.. విజయ్ మాల్యా ఇంట్లో జగన్ కూతురు..?

Category : politics

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి సంబంధించిన ఒక వార్త రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు విష‌యం ఏంటంటే.. గ‌త కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై దిక్కుమాలిన వ్యాఖ్య‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నోటికి ఏది వ‌స్తే కూస్తూ చంద్ర‌బాబు పై నోరు పారేసుకుంటూ వివాదాలు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా చంద్ర‌బాబు విదేశాల్లో మ్యాల్యాను క‌లిసాడ‌ని కూడా విజ‌య సాయి రెడ్డి ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే విజ‌య సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మోకాదో అని తెలుసుకునే ప్ర‌య‌త్నంలో ఓ ప్ర‌ముఖ మీడియా ప్ర‌య‌త్నించ‌గా విస్తుపోయే నిజాలు బ‌య‌ట ప‌డ్డాయ‌ని స‌మాచారం. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే లండ‌న్‌లో జ‌ట‌న్ కూతురు చ‌దువుతున్న సంగ‌తి తెలిసిందే.. అయితే జ‌గ‌న్ కూతురు అక్క‌డ నివాసం ఉంటుంది విజ‌య్ మాల్యా ఇంట్లోనేన‌ట‌.. గ‌తం నుండే విజ‌య్ మాల్యాకు జ‌గ‌న్‌కు మంచి సంబంధాలు ఉన్నాయ‌ట‌.. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీయంగా ఉన్న‌ప్పుడే మ్యాల్యాతో వైఎస్ ఫ్యామిలీకి మంచి రిలేష‌న్ ఉంద‌ని కూడా తెలుస్తోంది.

దీంతో ఇటీవ‌ల … లండన్ లో చదువుకునేందుకు అర్హత సాధించిన కుమార్తె బాగోగులు చూసుకునేందుకు..అక్కడే ఉంటున్న విజయ్ మాల్యా సహకారం జ‌గ‌న్ కోరార‌ని.. దీంతో వెంట‌నే ఓ ఇంటిని జగన్ కూతురి కోసం విజయ్ మాల్యా కేటాయించార‌ని.. ఇక ఇంకో అస‌లు విష‌యం ఏంటంటే జ‌గ‌న్ లండ‌న్ వెళ్ళిన‌ప్పుడ‌ల్లా విజ‌య్ మాల్యాని త‌ప్ప‌క క‌లుస్తాడ‌ని ఓ సంచ‌ల‌న స‌మాచారం సోష‌ల్ మీడియాలో లీక్ అయ్యింది. మ‌రి ఈ ఇష‌యం తెలుసో లేదో కానీ విజ‌య‌సాయి రెడ్డి మాత్రం ఇత‌రుల పై దిక్కుమాలిన నిందా రోప‌ణ‌లు చేస్తున్నారు. మ‌రి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వార్త పై వైసీపీ శ్రేణ‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related News