//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జేఏసీ ఛైర్మన్ కోదండరాం అరెస్ట్

Category : politics

జేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తి యాత్రకు వెళ్తుండగా తార్నాకలోని ఆయన ఇంటి వద్దే కోదండరామ్‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు.

వాహనంలో నుంచి దిగేందుకు నిరాకరించడంతో ఆయన వాహనంలోనే పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Related News