Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇవాంకా ట్రంప్ ప్రేమ కధ తెలుసా : ఎన్ని ట్విస్ట్ లో !

Posted 2 months ago | Category : national

ఈ నెల 28న హైదరాబాదులో జరగనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ కు ముఖ్య అతిథిగా ఇవాంకా ట్రంప్ హాజరుకానున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆమె వివాహానికి సంబంధించిన ఆసక్తికర విశేషం వెలుగు చూసింది. ఇవాంకా ట్రంప్ మతం మారి మరీ జేడ్ కుష్నర్ ను వివాహం చేసుకున్న సంగతి వెలుగు చూసింది. 2005లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా జేడ్ కుష్నర్ ను ఇవాంకా ట్రంప్ తొలిసారి కలుసుకుంది. అనంతరం వ్యాపార, వ్యక్తిగత అభిరుచులు కలవడంతో మూడేళ్లు ఇద్దరూ డేటింగ్ చేశారు.

ఈ విషయం కుష్నర్ తల్లిదండ్రులకు తెలియడంతో సంప్రదాయ యూదులైన వారు ఆ బంధానికి అభ్యంతరం తెలిపారు. దీంతో వారిద్దరూ విడిపోయారు. దీనిని తెలుసుకున్న ఇవాంకా క్రైస్తవ మతం వదిలి యూదు మతం స్వీకరించి 2009 లో కుష్నర్ ను వివాహం చేసుకుంది. ఆమె నిర్ణయానికి తండ్రి డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతు పలకడం విశేషం. ఆ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !