Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

‘వన్స్‌మోర్’ ప్లీజ్ !

Posted 2 months ago | Category : national

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కుమార్తె మాధవి చేసిన నృత్యానికి ఇవాంకా ట్రంప్ ముగ్ధురాలయ్యారు. ‘వన్స్‌మోర్’ అంటూ ఉత్సాహపరిచారు.

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరైన ఇవాంకాకు హైదరాబాద్‌లోని చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ముందు కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, మణిపురి వంటి సంప్రదాయ నాట్యాలన్నింటినీ కలిపి ఓ నృత్య సమ్మేళనం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో నటుడు చంద్రమోహన్, ప్రముఖ రచయిత్రి జలంధరల కుమార్తె అయిన మాధవి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అదరహో అనిపించింది. నృత్య కార్యక్రమం కోసం పన్నెండు రోజుల కిందటే తమ గురువు డాక్టర్ సత్యప్రియ రమణిని కేంద్రం ఆహ్వానించినట్టు ప్రదర్శన అనంతరం మాధవి తెలిపారు.

సమయం తక్కువగా ఉండడంతో రేయింబవళ్లు సాధన చేసినట్టు చెప్పారు. కాగా, మాధవి ప్రదర్శన ముగిసిన వెంటనే వేదిక కరతాళ ధ్వనులతో మార్మోగింది. ఇవాంకా సహా విందుకు హాజరైన ప్రతి ఒక్కరు ‘వన్స్ మోర్’ అనడం తానెప్పటికీ మర్చిపోలేనని మాధవి తెలిపారు. ఓ కళాకారిణిగా ఇది తనకు ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకమని ఆనందం వ్యక్తం చేశారు.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి