Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సోషల్ మీడియాలో ఖరీదైన పోస్టులుఫై ఐటీ కన్ను

Posted 4 months ago | Category : national

మీరు కొత్తగా కొన్న లగ్జరీ కారుతో సెల్ఫీ దిగి ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారా ? లేదంటే విదేశీ విహారయాత్రకు వెళ్లినప్పుడు తీసుకున్న ఫొటోలను సోషల్ సైట్లలో పెడుతున్నారా ? అయితే, జాగ్రత్త. ఎందుకంటే, మీ విలాస జీవనశైలిని ప్రతిబింబించే ఆ ఫొటోలు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. ఆ తరహా ఫొటోలు పోస్ట్ చేసిన కొద్దిరోజుల్లోనే పన్ను అధికారులు మీ ఇంటి తలుపు తట్టే అవకాశం ఉందంట. ఒకవేళ మీరు పన్ను శాఖ కన్నుగప్పి అనధికార సొమ్ము కూడబెట్టి ఉంటే గనుక చిక్కుల్లో పడ్డట్టే.

ఎందుకంటే, దేశంలో నల్లధనాన్ని వెలికితీసేందుకు ఆదాయం పన్ను శాఖ సోషల్ సైట్లపైనా గూఢచర్యం చేయనుంది. ఇందుకోసం ప్రాజెక్ట్ ఇన్‌సైట్ పేరుతో వచ్చేనెలలో ప్రత్యేక కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతోంది. బిగ్ డాటా అనలిటిక్స్ టూల్స్ ద్వారా మీ సోషల్ సైట్ అకౌంట్ల నుంచి సేకరించిన వివరాలు, ఫొటోలు, వీడియో పోస్టింగ్‌లను మీరు సమర్పించిన ఐటీ రిటర్నులలో ప్రకటించిన ఆదాయంతో సరిపోల్చనుంది. ఒకవేళ మీరు పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నట్లు ఐటీ శాఖకు అనుమానం వస్తే మీరు కష్టాలు తెచ్చుకున్నట్లే. అంతేకాదు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఐటీ చెల్లింపుదారులకు తమ పాన్ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి చేసింది. తద్వారా పన్ను చెల్లింపుదారుల ఆదాయం, ఆస్తుల వివరాలు సేకరించేందుకు ఐటీ శాఖకు మరింత సులువు అవుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో మీ ఫొటోస్ పోస్ట్ చేసేటప్పుడు కొంచెం అలోచించి చెయ్యండి మరి.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 3 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే