//single page style gallary page

Is YSRCP MP Gives Big shock to Jagan ?

Category : politics state

Click here to read this article in Telugu

జగన్ కు షాక్ ఇస్తున్న ఎంపీ.. ఇది నిజమా..!

జగన్ అధికారంలో వచ్చాక తీసుకుంటున్న నిర్ణయాలు అందరికి షాక్ ఇస్తున్నాయి. అభివృద్ధి అజెండాగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి వైకాపాలోకి వచ్చేందుకు నాయకులు సిద్ధంగా ఉన్నా.. రాజీనామా చేసి పార్టీలోకి రావాలని చెప్తుండటంతో.. ఆ పార్టీలోకి రావడానికి జంకుతున్నారు.

దీంతో అందరి చూపులు బీజేపీవైపు ఉంటున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది బీజేపీలో చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీని అణిచివేయడానికి మాత్రం బీజేపీ కంకణం కట్టుకుంది. అందుకే వచ్చే వాళ్లకు రెడ్ కార్పెట్ వేసి స్వగతం పలుకుతుంది.

జగన్ అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ నుంచి ఇప్పట్లో ఎవరు వేరే పార్టీలోకి వెళ్ళరు. అయితే, వైకాపా తరపున నరసాపురం నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు ఇటీవలే మోడీని కలిసి మాట్లాడారు. ఎందుకు మోడీని కలిశారు అనే దానిపై క్లారిటీ లేదు.

మోడీని కలవడం వెనుక కారణాలు ఉన్నాయని, ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని సమాచారం. బీజేపీ మూలాలు ఉన్నా.. రఘురామకృష్ణం రాజు.. తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ, సీటు రాదనీ తెలుసుకున్న రఘురామకృష్ణం రాజు, తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలో జాయిన్ అయ్యారు. నరసాపురంనుంచి పోటీచేసి గెలుపొందారు. కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే మోడీని కలిసినట్టు రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.

The decisions taken by Jagan in power shock everyone. Jagan is making decisions as a development agenda. Leaders are ready to enter Waikapa from other parties .. To resign Since they are told to come and join ..

With this, everyone's eyes are on the BJP . Many from the Telugu Desam Party are joining the BJP. The BJP has braced itself to suppress the Telugu Desam Party . This is why the red carpet is embraced by the next ones.

Since Jagan is in power, who does not belong to that party now. However, Raghuramakrishnam Raju, who won the MP from Narasapuram constituency on behalf of Waikapa, recently spoke with Modi . There is no clarity on why he met Modi.

It is reported that there are reasons behind meeting Modi and that he is considering switching to the party. No matter the BJP origins, Raghuramakrishna Raju joined the Telugu Desam Party. But Raghuramakrishna Raju, who realized that he could not win the seat, joined the Telugu Desam Party in Vaikapa. Contested from Narasapuram and won. Raghuramakrishna Raju said that he met Modi only politely.