//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

RRR కోసం శ్రేదేవి కూతురు జాహ్నవి

Category : movies

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR మోస్ట్ అవైటెడ్ మూవీగా పాపులరైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఒక దివ్య ముహూర్తాన అతిరథమహారధుల ఆధ్వర్యంలో అత్యంత గ్రాండ్ గా ఈ మూవీ ప్రారంభమైంది. ప్రస్తుతం రాజమౌళి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో వేసిన సెట్స్ లోనే ఆఫీస్ ని నిర్మించుకుని అందులో నివాసం ఉంటున్నారు. Is Sridevi daughter jahnavi in RRR Movie?

ఎన్టీఆర్ , రామ్ చరణ్ ఇద్దరినీ అక్కడికే షిఫ్ట్ అవ్వాల్సిందిగా జక్కన్న కోరాడని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కి సంబంధించి రాజమౌళి నాత్ర , రామ్ చరణ్ కేరెక్టర్లు ఎలా ఉంటాయి అనే విషయం పై ఇటుఅన్తి క్లారిటీ లేదు. కానీ సినిమాకి టాప్ మోస్ట్ క్రూ రెడీ చేసి పెట్టాడు రాజమౌళి. ఇక హీరోయిన్స్ కోసం ఐతే పెద్ద రచ్చ నడుస్తుంది. రకరకాల పేరులు విన్పిస్తున్నాయి.తాజా సమాచారం ప్రకారం అతడు కథానాయికల ఎంపిక లో బిజీగా ఉన్నారట. హీరోయిన్ల ఎంపిక అనుకోగానే ముందుగా ఈ చిత్రంతో జాన్వీ కపూర్ ని టాలీవుడ్ కి పరిచయం చేయాలన్న ఆలోచన రాజమౌళికి వచ్చిందిట. ధడక్ చిత్రంతో డెబ్యూ నాయికగా జాన్వీ అదరగొట్టేసింది. కళ్లతోనే కోటి భావాలు పలికించిందన్న ప్రశంసా దక్కింది. ఇప్పుడు RRR ప్రాజెక్టుతో జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేస్తే అటు బాలీవుడ్ లోనూ ఈ ప్రాజెక్టుకి గ్లామర్ పెరుగుతుందని భావిస్తున్నారట. Is Sridevi daughter jahnavi in RRR Movie?

ఇప్పటికే రాజమౌళి జాన్వీని సంప్రదించారు. ఫైనల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఆయనే స్వయంగా దీనిని ప్రకటించే అవకాశం ఉందిట. బాహుబలి లో శివగామి పాత్ర కోసం రాజమౌళి ముందుగా శ్రీదేవి ని సంప్రదించారు కానీ కుదర్లేదు. ఇప్పుడు ఆమె కూతురు జాహ్నవిని ఈ సినిమా లో హీరోయిన్ గా ఎంపిక చేసాడంట.జాహ్నవి రామ్ చరణ్ కి జోడిగా కనిపించనుంది. జగదేకవీరుడు - అతిలోకసుందరి లో చిరంజీవి , శ్రీదేవి కలిసి నటించారు. ఈ మూవీ కి సీక్వెల్ ఆలోచన ఎలాగూ ఉంది గనక చరణ్ , జాహ్నవి కాంబినేషన్ క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారట.Is Sridevi daughter jahnavi in RRR Movie?