//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అద్వానీకి రాష్ట్రపతి పదవి ఇక కలేనా?

Category : national editorial

1984 లో పార్లమెంటులో బీజేపీ బలం ఇద్దరంటే ఇద్దరు పార్లమెంటు సభ్యులు. 2014 పార్లమెంటులో బీజేపీ తిరుగులేని మెజారిటీతో దేశ రాజకీయాల్లో ఒక ప్రబలశక్తిగా అవతరించింది.

ఈ మార్పులో ఎల్.కె అద్వాని పాత్ర మరువలేనిది. ప్రధానమంత్రి పదవి నరేంద్ర మోదీ చేపట్టడంతో 2017 సంవత్సరంలో జరిగే రాష్ట్రపతి పదవికి అద్వాని పేరును బలపరచి, బీజేపీ రాష్ట్రపతి పదవితో సత్కరిస్తుంది అనే ఊహాగానాలకు అనుహ్యంగా 25 ఏళ్లుగా సాగుతున్న బాబ్రీ మసీద్ కూల్చివేత వ్యవహారం తెరమీదకు రావడంతో 89 ఏళ్ల అద్వాని రాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఒక కలగా మిగిలిపోయే సూచనలు కనబడుతున్నాయి.