//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆమె కోసం ప్రచారానికి బాలయ్య..

Category : politics

తెలంగాణాలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. త్వరలోనే సీట్ల రచ్చ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో అభ్యర్ధుల కోసం ఎవరు ప్రచారం చెయ్యాలి అనే దానిపై కూడా పార్టీలు కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. Is Balakrishna do campaign for Vijayashanti ?

ఈ నేపధ్యంలోనే ఒక అసెంబ్లీ సీటు కోసం నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే కూకట్పల్లి అసెంబ్లీ స్థానం. ఈ స్థానానికి మాజీ హీరోయిన్ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ విజయశాంతి పోటి చేసే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఈ సీటు కోసం నందమూరి బాలకృష్ణ ప్రచారం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అక్కడ సెటిలర్స్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో బాలకృష్ణ ప్రచారం చేస్తే బాగుంటుందని అంటున్నారు. అయితే ఈ సీటుని తెలుగుదేశం అడుగుతుందని చంద్రబాబు పెద్దిరెడ్డికి సీటు ఖరారు చేసారని అంటున్నారు.Is Balakrishna do campaign for Vijayashanti ?

Related News