//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముంబయి ఇండియన్స్ వరుస విజయాలకు పూణే సూపర్ జెయింట్ అడ్డుకట్ట

Category : sports

ఐపీఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబయి ఇండియన్స్ కి బ్రేక్ వేసింది పూణే సూపర్ జెయింట్. నిన్న సోమవారం జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పూణే సూపర్ జెయింట్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ లక్ష్య ఛేదనలో 8 వికెట్లకు 157 పరుగులు చేసి 3 పరుగులు తేడాతో ఓడిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ పోరాడి ఆడిన ఇన్నింగ్స్ ఏమాత్రం ముంబయి ఇండియన్స్ ని గెలిపించలేకపోయింది. మ్యాచ్ లో కీలక పాత్ర పోషించి 2 వికెట్లు తీసుకున్న పూణే సూపర్ జెయింట్ బెన్ స్టోక్స్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ దక్కింది.

Related News