//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రారంభమైన ఐపీల్ వేలం.. సన్‌రైజర్స్‌కు ధావన్‌ !

Category : sports

పది సీజన్లు ముగించుకున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పదకొండో సీజన్‌ కోసం ఆటగాళ్ల వేలం ప్రారంభించింది క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తిని, ఉత్కంఠను రెకెత్తిస్తున్న ఈ వేలంలో తొలి ఆటగాడిగా ఉన్న శిఖర్‌ ధావన్‌ను పాత జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతం చేసుకుంది ఈ వేలంలో ముంబై ఇండియన్స్‌, పంజాబ్‌, సన్‌రైజర్స్‌ జట్లు పోటీపడగా చివరికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రూ.5.2 కోట్లకు ధావన్‌ను కొనుగోలు చేసి ధావన్‌పై నమ్మకాన్ని ఉంచింది.

నిషేధం విదించక ముందు వరకు 8 సీజన్ల వరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కు ఆడిన స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ను ఆ ఫ్రాంచైజీ వదులుకుంది వేలంలో 7.6 కోట్ల భారీ ధరకు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్‌, పంజాబ్ జట్లు అశ్విన్‌ కోసం ఆసక్తి చూపాయి ప్రీతి జింతా అశ్విన్‌ను కొనుగోలు చేసి విలువైన ఆటగాడిని పంజాబ్‌కు తీసుకున్నది.