ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ వేలం ప్రక్రియ ముగిసింది. దీంతో వచ్చే సీజన్లో ఏయే ఆటగాళ్లు ఏయే జట్టు తరుపున ఆడనున్నారో తెలిసిపోయింది. ఉత్కంఠభరితంగా జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం జట్టు ను మనం ఒక సరి చూదం
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు:
ఆర్ టీఎమ్ ద్వారా;
డుప్లెసిస్: రూ. 1.6 కోట్లు
డేన్ బ్రావో: రూ. 6.4 కోట్లు
ఇమ్రాన్ తహీర్: రూ. కోటి
మహేంద్ర సింగ్ ధోనీ: 15 కోట్లు
సురేష్ రైనా : 11 కోట్లు
రవీంద్ర జడేజా: 7 కోట్లు
కేదార్ జాదవ్: 7.8 కోట్లు
కర్ణ్ శర్మ: 5 కోట్లు
షేన్ వాట్సన్: 1 కోట్లు
శార్దుల్ ఠాకూర్: 2.6 కోట్లు
అంబటి రాయుడు: 2.2 కోట్లు
హర్భజన్ సింగ్: 2 కోట్లు
విజయ్ మురళి: 2 కోట్లు
మార్క్ ఉడ్: 1.5 కోట్లు
సామ్ బిల్లింగ్స్: 1 కోటి
దీపక్ చహర్: 80 లక్షలు
మిచెల్ సాన్నర్: 50 లక్షలు
లుంగనిని నడి: 50 లక్షలు
ఆసిఫ్ కె: 40 లక్షలు
జగదీసన్ నారాయణ్: 20 లక్షలు
కనిష్క్ సేథ్: 20 లక్షలు
ధ్రువ్ షోరీ: 20 లక్షలు
కిషిటి శర్మ: 20 లక్షలు
మోను సింగ్ : 20 లక్షలు
చైతన్య బిష్ణోయి: 20 లక్షలు